వచ్చే వారం ఈ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్ ఫస్ట్ సేల్.. ధరలు తెలుసుకోండి-these smartphone and tabs sales start from next week includes realme narzo 80 lite lava storm play redmi pad 2 and more ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  వచ్చే వారం ఈ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్ ఫస్ట్ సేల్.. ధరలు తెలుసుకోండి

వచ్చే వారం ఈ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్ ఫస్ట్ సేల్.. ధరలు తెలుసుకోండి

Published Jun 22, 2025 06:27 PM IST Anand Sai
Published Jun 22, 2025 06:27 PM IST

మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ కొనాలని చూస్తున్నారా? వచ్చే వారం పలు బ్రాండెడ్ ఫోన్లు, ట్యాబ్‌లు ఫస్ట్‌ సేల్‌కు రానున్నాయి. మీకు ఏ ఫోన్, ట్యాబ్ బెటర్ అనిపిస్తుందో చూడండి.

ఇన్ఫినిక్స్ నోట్ 50ఎస్ 5జీప్లస్.. ఇటీవల కంపెనీ తన కొత్త 6 ప్లస్ 128 జీబీ వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఇది జూన్ 23 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. దీన్ని ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. ఈ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. 6.78 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే, 64 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ కెమెరా, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.

(1 / 6)

రియల్‌మీ నార్జో 80 లైట్ 5జీ ఫోన్ మొదటి సేల్ జూన్ 24న ప్రారంభం కానుంది. దీన్ని అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఆఫర్లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.9,999గా ఉంది. ఇది పర్పుల్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఉంటుంది. 6.67 అంగుళాల డిస్ ప్లే, 32 మెగా పిక్సల్ మెయిన్ రియర్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.

(2 / 6)

లావా స్టార్మ్ ప్లే 5జీ ఫోన్ మొదటి సేల్ జూన్ 24 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. దీన్ని అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. కేవలం 6ప్లస్ 128 జీబీ వేరియంట్ మాత్రమే రూ.9,999కే లభిస్తుంది. ఇది రెండు రంగుల్లో దొరుకుతుంది. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.

(3 / 6)

రెడ్‌మీ ప్యాడ్ 2  టాబ్లెట్ మొదటి సేల్ జూన్ 24న ప్రారంభమవుతుంది. దీన్ని అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. రూ.12,999 ధరకు ఈ ట్యాబ్ వినియోగదారులకు లభ్యం కానుంది. బ్లూ, గ్రే అనే రెండు రంగుల్లో దొరుకుతుంది. 11 అంగుళాల డిస్‌ప్లే, 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా, 9000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

(4 / 6)

ఐక్యూ జెడ్ 10 లైట్ 5జీ ఫోన్ మొదటి సేల్ జూన్ 25 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. దీన్ని అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.9,499గా ఉంది. ఇది సైబర్ గ్రీన్, టైటానియం బ్లూ కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది. 6.74 అంగుళాల డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.

(5 / 6)

ఇన్ఫినిక్స్ ఎక్స్‌ ప్యాడ్(వైఫై+ఎల్టీఈ).. ఈ ట్యాబ్లెట్ తొలి సేల్ జూన్ 27న ప్రారంభం కానుంది. దీన్ని అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. కచ్చితమైన ధర తెలియాల్సి ఉంది. బ్లూ, గోల్డ్, గ్రే అనే మూడు రంగుల్లో వస్తుంది. 11 అంగుళాల డిస్‌ప్లే, 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా, 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

(6 / 6)

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు