7 multibagger stocks: గత నాలుగేళ్లలో ఈ ఏడు స్మాల్ క్యాప్ స్టాక్స్ అద్భుతమైన రాబడులను ఇచ్చాయి. ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ 2021 జనవరి నుంచి ఈ ఏడాది జనవరి 1 వరకు 100,000 శాతం పెరిగాయంటే ఈ స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టినవారికి ఏ స్థాయిలో రాబడులు వచ్చాయో ఊహించుకోండి.
(1 / 8)
నాలుగేళ్లలో ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసిన మల్టీ బ్యాగర్ స్టాక్స్ జాబితా