(1 / 5)
సెంచ్యురీ ఎక్స్‌ట్రూషన్- ఈ స్టాక్ ధర రూ. 19.9గా ఉంది. ఏడాదిలో ఈ స్టాక్ 10.5శాతం డౌన్ అయ్యింది. కానీ 5ఏళ్లల్లో దాదాపు 280శాతం రిటర్నులు ఇచ్చింది!
(2 / 5)
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్- ఈ స్టాక్ ధర రూ. 36.9గా ఉంది. ఏడాదిలో దాదాపు 45శాతం పతనమైంది. కానీ 5ఏళ్లల్లో 280శాతం వరకు రిటర్నులు ఇచ్చింది.
(3 / 5)
పీఎన్బీ- పంజాబ్ నేనషల్ బ్యాంక్ షేరు ధర రూ. 103.3గా ఉంది. ఏడాదిలో ఈ స్టాక్ 19.6శాతం పడింది. కానీ 5ఏళ్లల్లో 200శాతం వరకు రిటర్నులు ఇచ్చింది. జీవిత కాలంలో ఏకంగా 1,280శాతం పెరిగిన బ్యాంకింగ్ స్టాక్ ఇది!
(4 / 5)
ట్రైడెంట్- ప్రస్తుతం ఈ స్టాక ధర రూ. 29.4గా ఉంది. కాగా ఏడాది కాలంలో 25శాతం పతనమైంది. కానీ 5ఏళ్లల్లో ఏకంగా 330శాతం రిటర్నులు ఇచ్చింది. జీవిత కాలంలో ఏకంగా 5,800శాతం వరకు పెరిగింది.
(5 / 5)
గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.
ఇతర గ్యాలరీలు