తెలుగు న్యూస్ / ఫోటో /
వెయిట్ లాస్లో ఈ తప్పులు చేస్తే.. బరువు పెరుగుతారు!
- బరువు తగ్గాలని ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండట్లేదా? అయితే.. మీరు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి!
- బరువు తగ్గాలని ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండట్లేదా? అయితే.. మీరు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి!
(1 / 5)
చాలా మంది మంచి నీరు ఎక్కువ తాగరు! కానీ శరీరం ఎంత హైడ్రేటెడ్‌గా ఉంటే అంత మంచిది. నీటి వల్ల మెటబాలిజం, ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. తద్వారా బరువు తగ్గుతారు.
(2 / 5)
శరీరానికి కావాల్సినంత ప్రోటీన్ కచ్చితంగా తీసుకోవాలి. డైట్ పేరుతో ప్రోటీన్‌ని కట్ చేయకూడదు. ప్రోటీన్ లేకపోతే బరువు తగ్గలేరు.
(3 / 5)
ఫైబర్‌ని కట్ చేస్తే.. ఇక వెయిట్ లాస్కి ప్రయత్నించి లాభం లేదు! ఫైబర్ అనేది ఆరోగ్యానికి చాలా అవసరం.
(4 / 5)
బరువు పెరగడానికి కారణాల్లో ఒకటి ఒత్తిడి. అందుకే.. స్ట్రెస్ తీసుకుంటే.. మూడ్ మారిపోతుంది. ఎక్కువ తినాలనిపిస్తుంది. ఇది వెయిట్‌లాస్ జర్నీని దెబ్బతీస్తుంది. అందుకే స్ట్రెస్ తగ్గించుకోండి.
ఇతర గ్యాలరీలు