ఈ 4 రాశుల వారికి అదృష్టకాలం షురూ.. ధనలాభాలు, ఆనందం అధికంగా!-these lucky zodiac sings may get huge benefits and happiness venus enters in uttara bhadrapada nakshatra ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ 4 రాశుల వారికి అదృష్టకాలం షురూ.. ధనలాభాలు, ఆనందం అధికంగా!

ఈ 4 రాశుల వారికి అదృష్టకాలం షురూ.. ధనలాభాలు, ఆనందం అధికంగా!

Published Apr 26, 2025 01:18 PM IST Chatakonda Krishna Prakash
Published Apr 26, 2025 01:18 PM IST

శుక్రుడు.. ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించాడు. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్ట సమయం మొదలైంది. ఆ రాశులు ఏవో.. ఈ ప్రభావం ఎంతకాలమో ఇక్కడ తెలుసుకోండి.

శుక్రుడు నేడు (ఏప్రిల్ 26) నక్షత్రం మారాడు. ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి అడుగుపెట్టాడు. నేటి నుంచి మే 16వ తేదీ వరకు ఉత్తర భాద్రపద నక్షత్రంలో శుక్రుడు సంచరిస్తాడు. ఈ కాలంలో నాలుగు రాశుల వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది.

(1 / 5)

మకరం: ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి నేడు శుక్రుడు ప్రవేశించడంతో మకర రాశి వారికి మంచి టైమ్ మొదలైంది. ఈ కాలంలో వీరికి ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారులు, ఉద్యోగులకు ఆదాయం పెరిగే అవకాశం అధికం. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. కొత్త పనులు చేసేందుకు ఉత్సాహం చూపుతారు. ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాలకు హాజరయ్యే అవకాశాలు ఉంటాయి.

(2 / 5)

వృషభం: ఉత్తర భాద్రపదంలో శుక్రుడు సంచరించే కాలం వృషభ రాశి వారికి శుభప్రదం. వీరికి చాలా విషయాల్లో సక్సెస్ ఉంటుంది. అదృష్టం ఎక్కువ మద్దతుగా ఉంటుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. డబ్బు విషయాల్లో పరిస్థితులు బాగుంటాయి. వ్యాపారులకు లాభాలు గతం కంటే పెరుగుతాయి. సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి.

(3 / 5)

తుల: ఈ కాలంలో తులా రాశి వారికి కూడా మేలు జరగుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితులతో ఆనందంగా సమయం గడుపుతారు. కుటుంబం నుంచి మద్దతు బాగా ఉంటుంది. లక్ చాలా విషయాల్లో కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సమాజంలో గౌరవం అధికం అవుతుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రశంసలు దక్కుతాయి.

(4 / 5)

కర్కాటకం: ఉత్తర భాద్రపద నక్షత్రంలో శుక్రుడు సంచరించే కాలం కర్కాటక రాశి వారికి ప్రయోజనాలు కలుగుతాయి. మనశ్శాంతి ఉంటుంది. వ్యాపారులకు చాలా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొత్త ఒప్పందాలు జరగడం, ఆదాయం పెరగడం లాంటివి జరగొచ్చు. బకాయి డబ్బులు వసూలయ్యే అవకాశాలు ఎక్కువ. పెండింగ్ పనులపై ఇంట్రెస్ట్ చూపిస్తారు. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల అనుసారం ఈ సమాచారం అందించాం. ఇవి అంచనాలు మాత్రమే. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు)

(5 / 5)

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు