ఈ మూడు రాశుల వారికి అధికం కానున్న అదృష్టం.. ఉద్యోగం, వ్యాపారాల్లో సానుకూల ఫలితాలు-these lucky zodiac signs to get more benefits due to mercury rise ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ మూడు రాశుల వారికి అధికం కానున్న అదృష్టం.. ఉద్యోగం, వ్యాపారాల్లో సానుకూల ఫలితాలు

ఈ మూడు రాశుల వారికి అధికం కానున్న అదృష్టం.. ఉద్యోగం, వ్యాపారాల్లో సానుకూల ఫలితాలు

Dec 09, 2024, 05:30 AM IST Chatakonda Krishna Prakash
Dec 09, 2024, 05:30 AM , IST

  • బుధుడు ఈ వారంలోనే వృశ్చిక రాశిలో ఉదయించనున్నాడు. దీనివల్ల మూడు రాశుల వారు ఎక్కువగా లాభపడనున్నారు. వారికి శుభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

గ్రహాల రాకుమారుడు బుధుడికి జ్యోతిషంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. జనాల అదృష్టాలను బుధుడి సంచారం మార్చేస్తుంటుంది. ప్రస్తుతం వృశ్చిక రాశిలో సంచరిస్తున్న బుధుడు.. అతిత్వరలో అదే రాశిలో ఉదయించనున్నాడు. 

(1 / 5)

ఈ వారంలో డిసెంబర్ 11వ తేదీన వృశ్చిక రాశిలో బుధుడు ఉదయించనున్నాడు. వచ్చే నెల 2025 జనవరి 4వ వరకు వృశ్చికంలోనే బుధుడు సంచరిస్తాడు. డిసెంబర్ 11న బుధుడు ఉదయించడం వల్ల మూడు రాశుల వారికి ప్రయోజనాలు చేకూరనున్నాయి. 

(2 / 5)

కుంభం: వృశ్చికంలో బుధుడు ఉదయించడం కుంభ రాశి వారికి అదృష్టాన్ని పెంపొందిస్తుంది. ఈ కాలంలో వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది. లాభాలు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉద్యోగులకు సహచరుల నుంచి మద్దతు, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. కెరీర్లో పురోగతి ఉండొచ్చు. 

(3 / 5)

సింహం: ఈ కాలంలో సింహ రాశి వారికి కూడా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో మంచి ఆధిపత్యం లభిస్తుంది. ఆర్థికపరంగా గతం కంటే పరిస్థితి మెరుగవుతుంది. ఆస్తులు, వాహనాలు కొనేందుకు మంచి సమయం. కుటుంబంతో సమయం సంతోషంగా గడుపుతారు.  

(4 / 5)

మకరం: బుధుడు ఉదయించడం మకర రాశి వారికి ప్రయోజనకరం. వీరు గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు అన్ని విధాల కలిసి వస్తుంది. వీరి ఆదారం పెరుగుతుంది. విద్యార్థులకు కూడా సానుకూలంగా ఉంటుంది. (గమనిక: శాస్త్రాలు, నమ్మకాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు