గురు పుష్య యోగం: ఈ మూడు రాశుల వారికి బాగా కలిసి రానుంది!-these lucky zodiac signs get benefits on november 21 due to guru pushya yoga ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  గురు పుష్య యోగం: ఈ మూడు రాశుల వారికి బాగా కలిసి రానుంది!

గురు పుష్య యోగం: ఈ మూడు రాశుల వారికి బాగా కలిసి రానుంది!

Nov 19, 2024, 08:18 PM IST Chatakonda Krishna Prakash
Nov 19, 2024, 04:14 PM , IST

  • ఈ ఏడాది చివరి గురు పుష్య యోగం ఏర్పడనుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి ఈ సమయం కలిసి వస్తుంది. ఆ రోజున ప్రయోజనాలను అందుకుంటారు.

జ్యోతిషం ప్రకారం, గురు పుష్య నక్షత్ర యోగానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. గురువారం రోజున పుష్యనక్షత్రం వస్తే దాన్ని గురు పుష్య యోగం అంటారు. మరో రెండు రోజుల్లో ఈ ఏడాది చివరి సారి ఈ యోగం ఉండనుంది. 

(1 / 5)

నవంబర్ 21వ తేదీన గురు పుష్య యోగం ఏర్పడుతుంది. ఆ రోజు ఉదయం 6.49 గంటల నుంచి మధ్యాహ్నం 3.35 గంటల వరకు ఈ యోగం ఉంటుంది. ఈ ఏడాది ఇదే చివరి గురు పుష్య యోగం. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. 

(2 / 5)

ధనస్సు: ఈ యోగం కాలంలో ధనస్సు రాశి వారికి శుభాలు కలుగుతాయి. ఈ సమయంలో చేసే పనులు ఎక్కువగా సఫలీకృతమవుతాయి. ఆర్థికంగా లాభం చేకూరే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు కూడా ఈ కాలంలో సానుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవం అధికంగా ఉంటుంది. కొన్ని పెండింగ్ పనులు పూర్తి కావొచ్చు. 

(3 / 5)

మీనం: ఈ కాలంలో మీన రాశి వారికి కూడా అదృష్టం ఉంటుంది. ఏదైనా కొత్త పనిని ఈ సమయంలో ప్రారంభిస్తే శుభాలు కలుగుతాయి. కొత్త ఇళ్లు, వాహనం కొనేందుకు ప్లాన్ చేయవచ్చు. కొంతకాలంగా వాయిదా పడుతున్న కొన్ని పనులు పూర్తవుతాయి. డబ్బుపరంగా ఉపశమనం దక్కొచ్చు. 

(4 / 5)

మిథునం: గురు పుష్య యోగం వల్ల మిథున వాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ కాలంలో చేసే పనులు మంచి ఫలితాలను అందిస్తాయి. సహచరుల నుంచి మద్దతు లభిస్తుంది. ధనలాభం కూడా దక్కే అవకాశాలు ఉంటాయి. (గమనిక: విశ్వాసాలు, శాస్త్రాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాలను తీర్చుకునేందుకు, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించాలి.)

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు