కొత్త ఏడాది మరో రెండు వారాలు ఈ రాశుల వారికి ఎక్కువగా అదృష్టం.. కార్యసిద్ధి, ఆర్థికంగా సానుకూలత!-these lucky zodiac signs continue to get benefits due to sun transit ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  కొత్త ఏడాది మరో రెండు వారాలు ఈ రాశుల వారికి ఎక్కువగా అదృష్టం.. కార్యసిద్ధి, ఆర్థికంగా సానుకూలత!

కొత్త ఏడాది మరో రెండు వారాలు ఈ రాశుల వారికి ఎక్కువగా అదృష్టం.. కార్యసిద్ధి, ఆర్థికంగా సానుకూలత!

Jan 01, 2025, 02:59 PM IST Chatakonda Krishna Prakash
Jan 01, 2025, 02:50 PM , IST

  • మకరరాశిలో సూర్యుడి సంచారం వల్ల కొత్త ఏడాది 2025లో తొలి రెండు వారాలు కొన్ని రాశుల వారికి అదృష్టం అధికంగా ఉండనుంది. ఈ రాశుల వారికి వివిధ రకాలు లాభాలు దక్కొచ్చు. ఆ వివరాలు ఇవే..

జ్యోతిషం ప్రకారం, గ్రహాల రారాజైన సూర్యుడు.. ప్రస్తుతం మకరరాశిలో సంచరిస్తున్నాడు. జనవరి 14వ తేదీ వరకు ఇదే రాశిలో సూర్యుడు ఉండనున్నాడు. దీంతో 2025 కొత్త ఏడాదిలో ఇంకా రెండు వారాల పాటు నాలుగు రాశుల వారికి అదృష్టం ఎక్కువగా ఉండనుంది. ఆ రాశులు ఏవంటే..

(1 / 5)

వృషభం: ఈ కాలంలో వృషభ రాశి వారికి లక్ మెండుగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొని ఉంటుంది. చేసే పనుల్లో చాలా విజయవంతం అవుతాయి. కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపారులకు లాభాలు దక్కే అవకాశాలు అధికం. 

(2 / 5)

ధనస్సు: మకరంలో సూర్యుడు సంచరించే కాలం.. ధనస్సు రాశి వారికి ప్రయోజనకరం. సమాజంలో వీరి గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా సానుకూలంగా ఉంటుంది. కొందరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సంతోషంగా సమయం గడుపుతారు.

(3 / 5)

సింహం: ఈ రెండు వారాలు సింహ రాశి వారికి కూడా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. ఆదాయ మార్గాలు అధికమవుతాయి. జీవిత భాగస్వామి, తోబుట్టువుల నుంచి చాలా పనుల్లో సపోర్ట్ మెండుగా ఉంటుంది. 

(4 / 5)

సింహం: ఈ రెండు వారాలు సింహ రాశి వారికి కూడా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. ఆదాయ మార్గాలు అధికమవుతాయి. జీవిత భాగస్వామి, తోబుట్టువుల నుంచి చాలా పనుల్లో సపోర్ట్ మెండుగా ఉంటుంది. (Pexel)

తుల: మకర రాశిలో సూర్యుడు సంచరిస్తున్న కాలంలో తులా రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా వీరికి కలిసి వస్తుంది. కుటుంబంతో సమయం ఆనందంగా గడుపుతారు. కొందరు ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. (గమనిక: నమ్మకాలు, శాస్త్రాల ఆధారంగా ఈ సమాచారం రూపొందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాల నివృత్తి కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు)

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు