ఈవారంలో అరుదైన యోగం: ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం.. శుభాలు, సంతోషం కలుగుతాయి!-these four zodiac signs may see huge luck and benefits due to panchagrahi yog ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈవారంలో అరుదైన యోగం: ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం.. శుభాలు, సంతోషం కలుగుతాయి!

ఈవారంలో అరుదైన యోగం: ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం.. శుభాలు, సంతోషం కలుగుతాయి!

Published Apr 20, 2025 06:59 PM IST Chatakonda Krishna Prakash
Published Apr 20, 2025 06:59 PM IST

  • ఈవారంలో అరుదైన పంచగ్రాహి యోగం ఏర్పడనుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి శుభాలు కలుగుతాయి. ప్రయోజనాలు పొందుతారు. సమయం అనుకూలంగా ఉంటుంది.

మీనరాశిలో ప్రస్తుతం బుధుడు, శుక్రుడు, శని, రాహువు సంచరిస్తున్నారు. దీంతో పంచగ్రాహి యోగం నడుస్తోంది. అయితే, ఈవారంలోనే ఏప్రిల్ 25న మీనంలోకి చంద్రుడు ప్రవేశిస్తాడు. దీంతో మీనరాశిలో ఐదు గ్రహాల కలయికతో పంచగ్రాహి రాజయోగం ఏర్పడనుంది. ఏప్రిల్ 27న వరకు మీనంలో చంద్రుడు ఉంటాడు. దీంతో రెండు రోజుల పాటు ఈ యోగం ప్రభావం ఉండనుంది. ఈ పంచగ్రాహి యోగకాలంలో నాలుగు రాశులకు కలిసి వస్తుంది.

(1 / 5)

మిథునం: పంచగ్రాహి రాజయోగం కాలంలో మిథున రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఈ టైమ్‍లో వీరికి శుభాలు కలుగుతాయి. ధనపరమైన ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతారు. ఏదైనా కొత్త పని మొదలుపెట్టేందుకు అనూకలమైన పరిస్థితులు ఏర్పడతాయియి. ఉత్సాహంగా ఉంటారు.

(2 / 5)

కుంభం: మీనంలో పంచగ్రాహి రాజయోగం.. కుంభరాశి వారికి శుభప్రదం. వీరికి ఈ కాలంలో అదృష్టం బాగా ఉంటుంది. దీంతో చాలా పనులు విజయవంతం అవుతాయి. వ్యాపారులకు లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా ఉంటారు. గౌరవం కూడా పెరుగుతుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో పరిస్థితులు అనూకూలంగా ఉంటాయి. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది.

(3 / 5)

వృషభం: పంచగ్రాహి రాజయోగం వల్ల వృషభ రాశి వారికి లాభాలు ఉంటాయి. వీరికి ఆర్థిక విషయాల్లో కలిసి వస్తుంది. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. డబ్బు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఉద్యోగులు, వ్యాపారలకు ఆర్థిక అనుకూలత ఉంటుంది. కొందరు ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు.

(4 / 5)

మీనం: ఈ రాశిలోనే పంచగ్రాహి రాజయోగం ఏర్పడనుంది. దీంతో మీనరాశి వారికి ఇది మంచి చేస్తుంది. ఈ యోగం ఉండే రెండు రోజుల్లో వీరికి మనశ్శాంతి ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చురుగ్గా పనులను చేస్తారు. శుభవార్తలు వింటారు. కొన్ని పెండింగ్ పనులపై దృష్టిసారిస్తారు. కుటుంబంతో సంతోషం నెలకొంటుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. ఇవి అంచనాలు మాత్రమే. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాల నివృత్తి కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు)

(5 / 5)

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు