వచ్చే నెల నుంచి ఈ రాశుల వారికి మంచి టైమ్.. సంపద, శాంతి!-these four zodiac signs may get benefits due to this saturn transit change ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  వచ్చే నెల నుంచి ఈ రాశుల వారికి మంచి టైమ్.. సంపద, శాంతి!

వచ్చే నెల నుంచి ఈ రాశుల వారికి మంచి టైమ్.. సంపద, శాంతి!

Oct 19, 2024, 06:21 PM IST Chatakonda Krishna Prakash
Oct 19, 2024, 06:17 PM , IST

  • కుంభ రాశిలో శని ప్రత్యక్షంగా సంచరించనున్నాడు. దీనివల్ల వచ్చే నెల నవంబర్ 15 నుంచి కొన్ని రాశుల వారికి కాలం కలిసి రానుంది. ఆ వివరాలు ఇవే..

జ్యోతిష శాస్త్రం ప్రకారం, కర్మలను శని దేవుడు ప్రసాదిస్తాడు. శని ఈ ఏడాది జూన్‍లో కుంభ రాశిలో తిరోగమనంలోకి వెళ్లాడు. అయితే, ఈ రాశిలో నవంబర్‌లో ప్రత్యక్షంగా సంచరించనున్నాడు. 

(1 / 6)

నవంబర్ 15వ తేదీన కుంభ రాశిలో శని ప్రత్యక్షంగా సంచరించడం ప్రారంభిస్తాడు. దీనివల్ల నాలుగు రాశుల వారికి సమయం బాగా కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఈ సంచారంతో ఏ రాశులకు అదృష్టం పెరుగుతుందో ఇక్కడ చూడండి. 

(2 / 6)

మేషం: కుంభంలో శని ప్రత్యక్ష సంచారం వల్ల మేష రాశి వారికి కలిసి వస్తుంది. ఉద్యోగాల్లో వీరికి ఆశించిన విజయాలు ఉంటాయి. గౌరవం పెరుగుతుంది. జీవితంలో శాంతి నెలకొంటుంది. వ్యాపారులకు సంపద పెరుగుతుంది. వ్యాపారాలను విస్తరించొచ్చు. నూతన ఆలోచనల వల్ల వ్యాపారాల్లో వృద్ధి ఉండే అవకాశం ఉంది. 

(3 / 6)

కర్కాటకం: ఈ కాలంలో కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. తోబుట్టువుల నుంచి మద్దతు ఎక్కువగా లభిస్తుంది. కెరీర్లో గొప్ప విజయాలు దక్కొచ్చు. ఉద్యోగం, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. 

(4 / 6)

మకరం: మకర రాశి వారికి కూడా ఇది సానుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా ప్రయోజనాలు కలుగుతాయి. పెట్టుబడుల నుంచి మంచి రాబడి ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థికపరంగా పరిస్థితి మెరుగవుతుంది.

(5 / 6)

కన్య: కుంభ రాశిలో శని ప్రత్యక్ష సంచారం వల్ల కన్యరాశి వారికి అదృష్టం అధికం అవుతుంది. పాత రుణాల నుంచి విముక్తి లభించే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలికంగా ఏవైనా వివాదాలు ఉంటే పరిష్కారం కావొచ్చు. ఆర్థిక విషయాల్లో ఎక్కువగా ప్రయోజనాలు ఉంటాయి. సంపద, కుటుంబంలో శాంతి పెరుగుతాయి. (గమనిక: నమ్మకాలు, శాస్త్రాలు ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. గ్రహాల వ్యక్తిగత ప్రభావాలు, సందేహాల నివృతి కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు