మరో మూడు రోజుల్లో యోగం.. ఈ నాలుగు రాశుల వారికి లక్.. డబ్బు, ప్రశంసలు!-these four zodiac sign to get huge benefits shadashtak yog ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మరో మూడు రోజుల్లో యోగం.. ఈ నాలుగు రాశుల వారికి లక్.. డబ్బు, ప్రశంసలు!

మరో మూడు రోజుల్లో యోగం.. ఈ నాలుగు రాశుల వారికి లక్.. డబ్బు, ప్రశంసలు!

Published Dec 31, 2024 01:28 PM IST Chatakonda Krishna Prakash
Published Dec 31, 2024 01:28 PM IST

  • మరో మూడు రోజుల్లో షడష్టక యోగం ఏర్పడనుంది. సూర్యుడు, గురువు వల్ల ఈ యోగం సంభవించనుంది. ఇది నాలుగు రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

జ్యోతిషం ప్రకారం, గురువు (బృహస్పతి) ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. సూర్యుడు.. ధనస్సు రాశిలో ఉన్నాడు. ఈ క్రమంలో 2025 జనవరి 3న గురుడు, సూర్యుడు.. ఒకరికొకరు 150 డిగ్రీల కోణంలో ఉండనున్నారు. దీనివల్ల మరో మూడు రోజుల్లో జనవరి 3న షడష్టక యోగం ఏర్పడునుంది. దీంతో సుమారు పది రోజుల పాటు నాలుగు రాశుల వారికి కలిసి రానుంది. 

(1 / 5)

ధనస్సు: ఈ యోగం ధనస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి ఈ కాలంలో ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు సత్ఫలితాలు తక్కుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ పెరుగుతుంది. 

(2 / 5)

మిథునం: ఈ షడష్టక యోగం మిథున రాశి వారికి లక్ తెచ్చిపెడుతుంది. వ్యాపారులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు  కెరీర్లో పురోగతి ఉంటుంది. 

(3 / 5)

కుంభం: ఈ యోగం కాలంలో కుంభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఫలితాలు బాగుంటాయి. 

(4 / 5)

మీనం: షడష్టక యోగం.. మీన రాశి వారికి కూడా లాభాలను తెచ్చిపెడుతుంది. ఉద్యోగులకు సానుకూలంగా ఉంటుంది. సహచరుల నుంచి మద్దతు, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. డబ్బుపరంగానూ ప్రయోజనాలు కలిసి వస్తాయి. (గమనిక: శాస్త్రాలు, నమ్మకాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు)

(5 / 5)

ఇతర గ్యాలరీలు