ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది.. సంతోషం, ధనం సిద్ధిస్తాయి!-these four lucky zodiac signs to get huge benefits due to venus set shukra asta ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది.. సంతోషం, ధనం సిద్ధిస్తాయి!

ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది.. సంతోషం, ధనం సిద్ధిస్తాయి!

Published Mar 16, 2025 01:16 PM IST Chatakonda Krishna Prakash
Published Mar 16, 2025 01:16 PM IST

  • ఈవారంలోనే మీనరాశిలో శుక్రుడు అస్తమించనున్నాడు. ఈ కాలంలో మూడు రాశుల వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది. లాభాలు చేకూరుతాయి.

జ్యోతిషం ప్రకారం, శుక్రుడు మరో మూడు రోజుల్లో మార్చి 19వ తేదీన మీనరాశిలో అస్తమించనున్నాడు. నాలుగు రోజుల పాటు మార్చి 23 వరకు ఇది కొనసాగనుంది. ఈ కాలంలో నాలుగు రాశుల వారికి ఎక్కువగా కలిసి వస్తుంది. 

(1 / 5)

సింహం: మీనరాశిలో శుక్రుడు అస్తమయంలో ఉండే కాలం సింహ రాశి వారికి కలిసి వస్తుంది. ఈ కాలంలో వీరికి సంతోషం మెండుగా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు ఎక్కువగా కలుగుతాయి. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. 

(2 / 5)

(Pexel)

కుంభం: ఈ కాలంలో కుంభరాశి వారికి శుభప్రదం. ఆర్థికపరమైన సమస్యలు ఉంటే పరిష్కారమయ్యే మార్గాలు దొరుకుతాయి. కుటుంబ సభ్యులతో సమయం ఆనందంగా గడుపుతారు. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. 

(3 / 5)

వృషభం: వృషభ రాశి వారికి కూడా ఈ కాలంలో అదృష్టం బాగా ఉంటుంది. చేసే పనుల్లో ఎక్కువగా విజయాలు సిద్ధిస్తాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. తోబుట్టువుల నుంచి సహకారం ఎక్కువగా లభిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో గుర్తింపు దక్కుతుంది. వ్యక్తిగత సంతోషం ఉంటుంది. 

(4 / 5)

మేషం: మీనరాశిలో శుక్రుడు అస్తమనంలో ఉండే నాలుగు రోజులు మేష రాశి వారికి అనుకూలిస్తుంది. అన్ని పనుల్లో లక్ ఉంటుంది. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి పరిస్థితి అనుకూలిస్తాయి. ఏదైనా కొత్త పనులు ప్రారంభించేందుకు మంచి సమయంగా ఉంటుంది. ధనపరమైన విషయాల్లో ఎక్కువగా కలిసి వస్తుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల అనుసారం ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. అంచనాలు మాత్రమే. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు)

(5 / 5)

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు