Foods That Boost Sexual Stamina | పడకగదిలో తుఫాన్ సృష్టించాలంటే ఈ ఆహారాలు తినాలి
- మంచి సెక్స్ జీవితాన్ని అనుభవించాలంటే అందుకు మనం తినే ఆహారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీలో శృంగార సామర్థ్యాన్ని పెంచే కొన్ని ఆహార పదార్థాల జాబితా ఇక్కడ అందిస్తున్నాం, రెచ్చిపోండి!
- మంచి సెక్స్ జీవితాన్ని అనుభవించాలంటే అందుకు మనం తినే ఆహారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీలో శృంగార సామర్థ్యాన్ని పెంచే కొన్ని ఆహార పదార్థాల జాబితా ఇక్కడ అందిస్తున్నాం, రెచ్చిపోండి!
(1 / 5)
ఆరోగ్యకరమైన జీవితానికి శృంగారం కూడా కీలకమని అనేక అధ్యయనాలు రుజువు చేశాయి. మీరు సరిగ్గా తింటే, మీ లైంగిక జీవితం మెరుగుపడుతుంది. ఎక్కువ సమయం పాటు సెక్స్ చేసే సామర్థ్యం లభిస్తుంది.
(2 / 5)
శృంగారానికి ముందు వైన్ తాగితే సెక్స్ కోరిక మరింత పెరుగుతుంది. వైన్ మనస్సును ప్రశాంతపరుస్తుంది. పురుషుల్లోనే కాదు మహిళల్లో కూడా లిబిడోను పెంచుతుంది. అయితే, ఆల్కహాల్ స్థాయి ఎక్కువగా ఉంటే, మీరు మత్తు ఫలితంగా మగతగా మారతారని గుర్తుంచుకోవాలి. ఫలితంగా, శృంగారానికి అంతరాయం ఏర్పడుతుంది.
(3 / 5)
అరటిపండులో పొటాషియంతో పాటు విటమిన్ ఎ, బి మొదలైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.. ఇవి సెక్స్ హార్మోన్లను పెంచడానికి సహాయపడతాయి. అరటిపండులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ మగవారిలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. పైనాపిల్ పండులో కూడా ఈ ఎంజైమ్ ఉంటుంది. ఇక, అరటిపండులో ఉండే తీపి మిమ్మల్ని మంచం మీద దంచికొట్టేలా శక్తిని అందిస్తుంది.
(4 / 5)
వెల్లుల్లిలో రక్త ప్రసరణను పెంచే అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మగవారిలో అంగస్తంభనకు సహాయపడుతుంది. వెల్లుల్లి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ సింథేస్‌ను పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి, ఇది కూడా అంగస్తంభనకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కాబట్టి మీరు చెమటలు పట్టించాలంటే వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోండి.
(5 / 5)
డార్క్ చాక్లెట్ తింటే ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఇది లైంగిక ప్రయోజనాల కోసం ప్రభావవంతంగా ఉంటుంది. చాక్లెట్‌లోని ఫెనిలేథైలమైన్ (ఫెనిలేథైలమైన్) , సెరోటోనిన్ వంటివి మిమ్మల్ని ఉత్తేజపరుస్తాయి, మీకు శక్తిని ఇస్తాయి. ఇక మిమ్మల్ని ఆపతరం కాదు.
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు