Brain Health: మీ మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ చేయాల్సిన పనులు ఇవే
Tips to Keep Mind Healthy and Refreshed: మన శరీరాన్ని, మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అప్పుడు జీవితం సంతోషంగా ఉంటుంది. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి జీవనశైలిని అలవర్చుకోవాలి
(1 / 7)
మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం మన మెదడు. మెదడు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మెదడు ఆరోగ్యంగా ఉండాల్సిందే.
(2 / 7)
మెదడు కోసం ప్రత్యేకంగా ఆహారాన్ని తినాలి. అవి మెదడుకు అవసరమైన పోషకాలను అందించాలి. ప్రతిరోజూ ప్రొటీన్లు నిండిన ఆహారాన్ని తినాలి. మెనూ పండ్లు, కూరగాయలు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి.
(3 / 7)
ప్రతిరోజూ వ్యాయామం చేయడం అలవాలు చేసుకోవాలి. రోజూ వ్యాయామం చేయడం వల్ల మీ శరీరం, మనస్సు ఫిట్‌గా ఉంటాయి.
(4 / 7)
మెదడు ఆరోగ్యానికి సరిపడినంత నిద్ర చాలా అవసరం. ప్రతిరోజూ రాత్రిపూట ఏడుగంటలకు తగ్గకుండా నిద్రపోవాలి.
(5 / 7)
మెదడును ఎప్పుడూ చురుగ్గా ఉంచుకోవాలి. మెదడుకు సవాలు విసిరే చిన్న పజిల్స్ ను సాల్వ్ చేస్తూ ఉండాలి.
(6 / 7)
ఒంటరిగా ఎక్కువ సమయం ఉండకండి. చుట్టుపక్కల వారితో రోజులో కాసేపైనా మాట్లాడుతూ ఉండండి. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే సోషల్ లైఫ్ చాలా అవసరం.
ఇతర గ్యాలరీలు