Nutrition rich food: ప్రతిరోజూ తినాల్సిన ఏడు రకాల ఆహారాలు ఇవే-these are the seven types of food that should be eaten every day ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Nutrition Rich Food: ప్రతిరోజూ తినాల్సిన ఏడు రకాల ఆహారాలు ఇవే

Nutrition rich food: ప్రతిరోజూ తినాల్సిన ఏడు రకాల ఆహారాలు ఇవే

Published Mar 15, 2024 08:12 PM IST Haritha Chappa
Published Mar 15, 2024 08:12 PM IST

  • ప్రతిరోజూ కొన్ని రకాల ఆహారాలు తప్పకుండా తినాలి. వాటిలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. వీలైనంత వరకు వీటిని రోజూ ఎంతో కొంత మొత్తంలో వీటిని తింటూ ఉండాలి.

పోషకాహారాన్ని తినడం చాలా ముఖ్యం. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉండే ఆహారాన్ని ప్రతిరోజూ తినాలి.  ఈ పోషకాహార కోసం సప్లిమెంట్లపై మాత్రమే ఆధారపడకుండా, ఆహారాన్ని తినడంపై దృష్టి పెట్టాలి. 

(1 / 8)

(Freepik)

ప్రోటీన్, ఐరన్, బి విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది మాంసాహారం. లీన్ ప్రొటీన్ అధికంగా ఉండే మాంసాన్ని తినడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది.

(2 / 8)

 సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలను తింటూ ఉండాలి. ఇవి స్థిరమైన శక్తిని అందిస్తూ ఉంటాయి. పొట్ట ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.

(3 / 8)

విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు నిండిన పండ్లను తినాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

(4 / 8)

తేనెటీగ పుప్పొడి మార్కెట్లో లభిస్తోంది. దీనిలో ప్రోటీన్, విటమిన్లు, ఎంజైమ్లు అధికంగా ఉంటాయి. ఇది ఒక సూపర్ ఫుడ్. 

(5 / 8)

గడ్డి తినిపించిన వెన్న మరియు నెయ్యి: ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు కొవ్వులో కరిగే విటమిన్లు అధికంగా ఉంటాయి, గడ్డి తినిపించిన వెన్న మరియు నెయ్యి మెదడు ఆరోగ్యం మరియు హార్మోన్ల సమతుల్యతకు తోడ్పడతాయి.

(6 / 8)

(Twitter)

ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే  కూరగాయలను ప్రతిరోజూ తినాలి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి.

(7 / 8)

(Unsplash)

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు,  విటమిన్ డి అధికంగా ఉండే సీఫుడ్ ను వారానికి కనీసం రెండుసార్లయినా తింటూ ఉండాలి. ఇవి గుండె, మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం.

(8 / 8)

ఇతర గ్యాలరీలు