(1 / 5)
స్పెర్మ్ కౌంట్ పడిపోతే ఫర్టిలిటీ పడిపోతుంది. అది సంతానొత్పత్తి సమస్యగా మారుతుంది జాగ్రత్త. కొన్ని రకాల ఫుడ్స్ స్పెర్మ్ హెల్త్‌ని తగ్గించేస్తాయి.
(2 / 5)
అధిక సాల్ట్, స్మోక్డ్-, డ్రై చేసిన ప్రాసెస్డ్ మీట్‌తో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. హాట్ డాగ్స్ వంటి వాటిని తినడం తగ్గించాలి.
(3 / 5)
షుగర్ ఎక్కువగా ఉండే డ్రింక్స్, కెఫైన్, ఆల్కోహాల్ తీసుకున్నా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది.
(4 / 5)
మెర్క్యూరీ కంపోజీషన్ అధికంగా ఉండే సీఫుడ్స్ తింటే శరీరంలోని ఒమేగా-3ని తగ్గిస్తాయి. ఇది స్పెర్మ్ కౌంట్‌ని కూడా ప్రభావితం చేస్తుంది.
ఇతర గ్యాలరీలు