Telugu News  /  Photo Gallery  /  These Are The Celebrities Who Were Doing Naked Photoshoot

Naked Photoshoot: నగ్నచిత్రాలతో అగ్గి రేపిన ప్రముఖులు..రణ్‌వీర్ నుంచి ఆమిర్ వరకు

26 July 2022, 9:34 IST Maragani Govardhan
26 July 2022, 9:34 , IST

Nude photos of celebrities: ఇటీవల ‌బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటోషూట్ నెట్టింట సందడి చేసిన విషయం తెలిసిందే. ఆయన దిగిన ఫొటోలు కొన్ని క్షణాల్లోనే వైరల్‌గా మారాయి. దీంతో అతడిపై మిశ్రమ స్పందనలు ఇప్పటికీ వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ప్రశంసిస్తుంటే.. మరికొంతమంది విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగ్న చిత్రాలతో సంచలనం రేపిన సెలబ్రెటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

రణ్‌వీర్ సింగ్ ఇటీవలే పేపర్ మ్యాగజైన్ కోసం నగ్న చిత్రాలతో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఓ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలా మంది ప్రముఖులు అతడిపై కామెంట్లు విసురుతున్నారు.

(1 / 8)

న్యూడ్ ఫొటోతో రెచ్చి పోయిన షెర్లీన్ చోప్రా. కామసూత్ర ప్రకటన కోసం నగ్నంగా నటించింది.

(2 / 8)

జాన్ అబ్రహం కూడా నగ్నచిత్రంతో సోషల్ మీడియాలో హీట్‌ను పెంచేశాడు

(3 / 8)

జాన్ అబ్రహం కూడా నగ్నచిత్రంతో సోషల్ మీడియాలో హీట్‌ను పెంచేశాడు

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ పీకే చిత్రం కోసం ఈ విధంగా న్యూడ్‌గా కనిపించారు.  

(4 / 8)

1995లో మిలింద్ సోమన్ తొలిసారిగా న్యూడ్‌గా ఫొటోలు దిగారు. ఓ షూట్ బ్రాండ్ కోసం అప్పటి తన గర్ల్ ఫ్రెండ్ మధు సప్రేతో కలిసి ఫోజులిచ్చారు.

(5 / 8)

90వ దశకంలో బాలీవుడ్ నటి పూజా బేడీ కండోమ్‌ల గురించి ప్రచారం చేసింది. ఈ కండోమ్ ప్రకటన ఆమెను రాత్రికి రాత్రే ఫేమస్ చేసేసింది. ఎంతగా అంటే భారత్‌లో లైంగిక విప్లవానికి దారితీసింది.

(6 / 8)

1972 కాస్మో పాలిటన్ కోసం బర్ట్ రెనాల్డ్స్ ఐకానిక్ న్యూడ్ ఫోజుతో ఆకట్టుకున్నారు. అదే ఫోజును రణ్‌వీర్ ఇటీవల రీక్రియేట్ చేశారు.

(7 / 8)

పాపులర్ సెలబ్రెటీ, హెయిల్ స్టైలిస్ట్ సప్నా భవానీ తన బోల్డ్ చిత్రాలతో ఆకట్టుకుంది. అయితే పెటా ప్రచారానికి ఆమె నగ్నంగా ఫోజులివ్వడంతో మీడియాలో పెద్ద దుమారమే రేగింది.

(8 / 8)

ఇతర గ్యాలరీలు