Bollywood Gym fashion: జిమ్ లుక్‌లో జిగేల్‌మనిపిస్తున్న బాలీవుడ్ జిగేల్ రాణులు.. చూస్తే జిల్ జిల్ జిగా జిగా..!-these are the bollywood actress who are very hot in gym photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  These Are The Bollywood Actress Who Are Very Hot In Gym Photos

Bollywood Gym fashion: జిమ్ లుక్‌లో జిగేల్‌మనిపిస్తున్న బాలీవుడ్ జిగేల్ రాణులు.. చూస్తే జిల్ జిల్ జిగా జిగా..!

Oct 05, 2022, 04:17 PM IST Maragani Govardhan
Oct 05, 2022, 04:17 PM , IST

Bollywood Actresses Hot Gym Photos: సినీ సెలబ్రెటీలు, హీరోయిన్లు తరచూ తాము జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు. ఒక్కోసారి జిమ్ సూట్‌లో ఫొటోషూట్ కూడా చేస్తుంటారు. వీరిలో దీపికా పదుకునే, కరీనా కపూర్, సారా అలీ ఖాన్, కృతి సనన్, మలైకా అరోరా లాంటి ముద్దుగుమ్మలు జిమ్‌లో చెమటలు చిందిస్తూ ఆ ఫొటోలను షేర్ చేస్తుంటారు.

బాలీవుడ్ తారలు చాలా మంది జిమ్‌కు వెళ్లే ముందే కాకుండా.. వచ్చేటప్పుడు కూడా చాలా ఫిట్‌గా కనిపిస్తుంటారు. మీరు మీ ఫిట్నెస్ పై దృష్టి పెట్టడానికి ఈ బాలీవుడ్ నటీమణుల నుంచి ప్రేరణ పొందండి.

(1 / 6)

బాలీవుడ్ తారలు చాలా మంది జిమ్‌కు వెళ్లే ముందే కాకుండా.. వచ్చేటప్పుడు కూడా చాలా ఫిట్‌గా కనిపిస్తుంటారు. మీరు మీ ఫిట్నెస్ పై దృష్టి పెట్టడానికి ఈ బాలీవుడ్ నటీమణుల నుంచి ప్రేరణ పొందండి.(Instagram )

లేత గోధుమ రంగు, నలుపు రంగు జిమ్ సూట్‌లో బాలీవుడ్ నటి కరీనా కపూర్ హాట్‌గా కనిపించింది.

(2 / 6)

లేత గోధుమ రంగు, నలుపు రంగు జిమ్ సూట్‌లో బాలీవుడ్ నటి కరీనా కపూర్ హాట్‌గా కనిపించింది.(Instagram/@kareenakapoorkhan)

బీటౌన్ ముద్దుగుమ్మ సారా అలీ ఖాన్.. నీలం, నలుపు రంగు జిమ్ దుస్తుల్లో మెరిసింది.

(3 / 6)

బీటౌన్ ముద్దుగుమ్మ సారా అలీ ఖాన్.. నీలం, నలుపు రంగు జిమ్ దుస్తుల్లో మెరిసింది.(Instagram/@saraalikhan)

హాట్ బ్యూటీ దిపికా బదుకొణె జిమ్ లో విశ్రాంతి తీసుకుంటూ.. పింక్ స్పోర్ట్స్ బ్రా, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ షూస్‌లో కనువిందు చేసింది.

(4 / 6)

హాట్ బ్యూటీ దిపికా బదుకొణె జిమ్ లో విశ్రాంతి తీసుకుంటూ.. పింక్ స్పోర్ట్స్ బ్రా, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ షూస్‌లో కనువిందు చేసింది.(Instagram/@deepikapadukone)

48 ఏళ్ల వయస్సులోనూ మలైకా అరోరా.. నేటి యువతులు నోరెళ్ల బెట్టే రీతిలో ఫిట్‌గా ఉంది. వీటన్నింటికీ వర్కౌటే కారణం

(5 / 6)

48 ఏళ్ల వయస్సులోనూ మలైకా అరోరా.. నేటి యువతులు నోరెళ్ల బెట్టే రీతిలో ఫిట్‌గా ఉంది. వీటన్నింటికీ వర్కౌటే కారణం(HT Photo/Varinder Chawla)

వర్కౌట్ చేస్తూ చెమటలు చిందిస్తున్న కృతి సనన్

(6 / 6)

వర్కౌట్ చేస్తూ చెమటలు చిందిస్తున్న కృతి సనన్(Instagram/@kritisanon)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు