తెలుగు న్యూస్ / ఫోటో /
చిన్న పని చేసి అలసిపోతున్నారా? కారణం ఇదే- ఈ ఆహారాలు తినాలి..
- చాలా మంది చిన్న చిన్న పనులు చేసేసరికి అలసిపోతుంటారు. శరీరానికి పోషకాలు సరిగ్గా అందకపోవడం ఇందుకు కారణం అవ్వొచ్చు. అందుకే కొన్ని రకాల ఆహారాలను రోజు తీసుకోవాలి. అప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. అవేంటంటే..

(1 / 5)
పెరుగు రోజు తినాలి. ఇది శరీరానికి చాలా మంచిది. ఇందులో లక్టోస్, గలాక్టోస్ వంటి షుగర్స్.. శరీరానికి శక్తిని ఇస్తాయి.
(2 / 5)
మీరు తినే పండ్లల్లో అరటి పండు కచ్చితంగా ఉండాలి. అరటి పండ్లలోని విటమిన్ బీ6, కార్బోహైడ్రేట్స్, పొటాషియంతో శరీరానికి శక్తి లభిస్తుంది.
(3 / 5)
శరీరానికి నీరు చాలా అవసరం. బాడీ హైడ్రేటెడ్‌గా ఉండాలి. అప్పుడే యాక్టివ్‌గా ఉంటారు. అందుకే నీరు బాగా తాగాలి.
(4 / 5)
శరీరానికి ప్రోటీన్ కావాలి. మన బరువుతో సమానమైన ప్రోటీన్‌ని రోజూ తీసుకోవాలి. అందుకోసం టోఫు, గుడ్లు, పన్నీర్, చికెన్ వంటి హై ప్రోటీన్ ఆహారాలు తినాలి.
ఇతర గ్యాలరీలు