ఇవీ మల్టీ బ్యాగర్స్ అంటే..! షేరు ధర రూ. 10 లోపే; గత సంవత్సర కాలంలో 300 శాతం వరకు వృద్ధి-these 8 debt free stocks have become money printing machines in a year the price is below 10 rupees ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఇవీ మల్టీ బ్యాగర్స్ అంటే..! షేరు ధర రూ. 10 లోపే; గత సంవత్సర కాలంలో 300 శాతం వరకు వృద్ధి

ఇవీ మల్టీ బ్యాగర్స్ అంటే..! షేరు ధర రూ. 10 లోపే; గత సంవత్సర కాలంలో 300 శాతం వరకు వృద్ధి

Published Jun 18, 2025 07:46 PM IST Sudarshan V
Published Jun 18, 2025 07:46 PM IST

సాధారణంగా అంతా స్టాక్ మార్కెట్లో మల్టీ బ్యాగర్స్ గురించి వెతుకుతుంటారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడులను ఇచ్చే స్టాక్స్ కోసం మీరు వెతుకుతున్నట్లయితే, ఈ లిస్ట్ మీ కోసమే.. ఇవి రుణ రహిత కంపెనీలు కూడా..

ఒక సంవత్సరంలో పెట్టుబడిదారులకు గొప్ప రాబడిని ఇచ్చిన 8 రుణ రహిత స్టాక్స్ గురించి ఈ రోజు మేము మీకు చెబుతున్నాము. ట్రెండ్లైన్ నుండి సేకరించిన డేటా ప్రకారం, వాటి చిన్న పరిమాణం, పరిమిత లిక్విడిటీ ఉన్నప్పటికీ, ఈ పెన్నీ స్టాక్స్ గత సంవత్సరంలో మంచి రాబడిని ఇచ్చాయి. ఏడాదిలో ఈ స్టాక్స్ లో కొన్ని 300 శాతం వరకు పెరిగాయి. వివరంగా తెలుసుకుందాం...

(1 / 9)

1. జి-టెక్ ఇన్ఫో-ట్రైనింగ్ - జి-టెక్ ఇన్ఫో-ట్రైనింగ్ షేరు ధర ప్రస్తుతం రూ. 6.32 వద్ద ఉంది. ఈ స్టాక్ ఏడాదిలో 300% రాబడిని ఇచ్చింది. ఏడాది క్రితం దీని ధర రూ.1.60గా ఉండేది.

(2 / 9)

2. కశ్యప్ టెలీ మెడిసిన్ - కశ్యప్ టెలిమెడిసిన్ షేరు ధర ప్రస్తుతం రూ.6.90 గా ఉంది. ఈ స్టాక్ ఏడాదిలో 200% రాబడిని ఇచ్చింది. ఏడాది క్రితం దీని ధర రూ.2.30గా ఉండేది.

(3 / 9)

3. స్వీమ్ సాఫ్ట్వేర్ - ప్రస్తుతం స్వీమ్ సాఫ్ట్వేర్ షేరు ధర రూ.9.10 వద్ద ఉంది. ఏడాదిలో ఈ స్టాక్ 210 శాతం రాబడిని ఇచ్చింది. ఏడాది క్రితం దీని ధర రూ.2.94గా ఉంది.

(4 / 9)

4. ఫిలింసిటీ మీడియా - ఫిలింసిటీ మీడియా షేరు ధర ప్రస్తుతం రూ.2.53 వద్ద ఉంది. ఈ స్టాక్ ఏడాదిలో 100% వరకు రాబడిని ఇచ్చింది. ఏడాది క్రితం దీని ధర రూ.1.27గా ఉంది.

(5 / 9)

5. ధేను బిల్డ్కాన్ ఇండియా - ధేను బిల్డ్కాన్ ఇండియా షేరు ధర ప్రస్తుతం రూ.5.15 వద్ద ఉంది. ఏడాదిలో ఈ స్టాక్ 118 శాతం వరకు రాబడిని ఇచ్చింది. ఏడాది క్రితం దీని ధర రూ.2.37గా ఉంది.

(6 / 9)

6. యూనివర్సల్ ఆర్ట్స్ - యూనివర్సల్ ఆర్ట్స్ షేరు ధర ప్రస్తుతం రూ.4.80 వద్ద ఉంది. ఈ స్టాక్ ఏడాదిలో 105% వరకు రాబడిని ఇచ్చింది. ఏడాది క్రితం దీని ధర రూ.2.35గా ఉండేది.

(7 / 9)

7. త్రిదేవ్ ఇన్ఫ్రాస్టేట్స్ - ప్రస్తుతం త్రిదేవ్ ఇన్ఫ్రాస్ షేరు ధర రూ.6.17 వద్ద ఉంది. ఏడాదిలో ఈ స్టాక్ 137 శాతం వరకు రాబడిని ఇచ్చింది. ఏడాది క్రితం దీని ధర రూ.2.60గా ఉంది.

(8 / 9)

8. గుజరాత్ వైండింగ్ సిస్టమ్స్ - గుజరాత్ వైండింగ్ సిస్టమ్స్ షేరు ధర ప్రస్తుతం రూ.7.40గా ఉంది. ఈ స్టాక్ ఏడాదిలో 40% వరకు రాబడిని ఇచ్చింది. ఏడాది క్రితం దీని ధర రూ.5.42గా ఉంది.

(9 / 9)

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

ఇతర గ్యాలరీలు