Dangerous Apps | ఈ యాప్‌లు మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే వెంటనే డిలీట్ చేయండి!-these 8 dangerous apps stealing your money data delete them now ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Dangerous Apps | ఈ యాప్‌లు మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే వెంటనే డిలీట్ చేయండి!

Dangerous Apps | ఈ యాప్‌లు మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే వెంటనే డిలీట్ చేయండి!

Published Jul 19, 2022 06:33 PM IST HT Telugu Desk
Published Jul 19, 2022 06:33 PM IST

కొన్ని ప్రమాదకరమైన యాప్‌లు ఊరించే ప్రకటనలతో యూజర్లను ఆకర్షిస్తున్నాయి. వాటి ఉచ్చులో పడి ఆ యాప్‌లను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే మాత్రం అవి మీ మొబైల్ లోని డేటాతో పాటు, మీ బ్యాంక్ ఖాతాలోని నగదును తెలివిగా కాజేస్తాయి. ఈ మాల్వేర్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. హానికరమైన యాప్‌లను Google Play Store నుంచి తొలగించినప్పటికీ సోషల్ మీడియా వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అవి యూజర్ల ఫోన్లలోకి ప్రవేశిస్తున్నాయి. ఇక్కడ కొన్ని ప్రమాదకరమైన యాప్‌ల జాబితాను అందిస్తున్నాం. అవి మీ ఫోన్లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి.

Vlog Star Video Editor – ఈ యాప్ 1 మిలియన్ కంటే ఎక్కువ డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది. మీ ఫోన్‌లో ఈ యాప్ ఉంటే, ఇప్పుడే తీసేయండి.

(1 / 9)

(Vlog Star Video Editor APK)

Creative 3D Launcher –ఇది మీ స్మార్ట్‌ఫోన్ హోమ్ స్క్రీన్‌కి 3D రూపాన్ని అందించే లాంచర్ యాప్, అయితే ఇది మీ ఫోన్‌లో మాల్వేర్‌ను జొప్పిస్తుంది. ఈ యాప్ 1 మిలియన్+ డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది. ఈ యాప్ డిలీట్ చేయండి.

(2 / 9)

(Creative 3D Launcher APK)

Funny Camera – 500,000+ డౌన్‌లోడ్‌లతో అనేక కెమెరా ఫిల్టర్‌లు కలిగి ఉన్న ఈ యాప్ ఎంతో డేంజర్

(3 / 9)

(Funny Camera )

Wow Beauty Camera – అందాన్ని ఫిల్టర్ చేసే మరో కెమెరా యాప్ ఇది. ఇది 100,000+ ఇన్‌స్టాలేషన్లు కలిగి ఉన్న ప్రమాదకరమైన యాప్

(4 / 9)

(Wow Beauty Camera)

Razer Keyboard & Theme –Gif ఎమోజీలతో కోరుకున్న డిజైన్ అందించే మరో ప్రమాదకరమైన కీబోర్డ్ యాప్. ఇది ప్లే స్టోర్‌లో 100,000+ డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది.

(5 / 9)

(Razer Keyboard & Theme APK)

Freeglow Camera 1.0.0 – ఫ్రీగ్లో కెమెరా అనేది 5,000+ డౌన్‌లోడ్‌లను కలిగి ఉన్న ఉచిత ఫోటోగ్రఫీ యాప్. డేంజర్ యాప్!

(6 / 9)

(Freeglow Camera APK)

Coco camera v1.1 – కోకో కెమెరా యాప్ ఫోటోలకు రెట్రో జ్ఞాపకాలను జోడించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది 1000+ డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది.

(7 / 9)

(Coco camera APK)

Gif Emoji Keyboard – ఇది మరొక ప్రమాదకరమైన కీబోర్డ్ యాప్. Gif ఎమోజీలతో కూడిన ఈ కీబోర్డ్ యాప్ 100,000+ డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది.

(8 / 9)

(Gif Emoji Keyboard APK)

సంబంధిత కథనం

ఇతర గ్యాలరీలు