మూడు రోజులు ఆగండి.. ఈ ఆరు రాశుల వారికి పండగే-these 6 zodiac signs to get good fortunes after september 16th ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  These 6 Zodiac Signs To Get Good Fortunes After September 16th

మూడు రోజులు ఆగండి.. ఈ ఆరు రాశుల వారికి పండగే

Sep 13, 2023, 08:39 PM IST Hari Prasad S
Sep 13, 2023, 08:39 PM , IST

  • సెప్టెంబర్ 16, 17 తేదీల నుంచి ఆరు రాశుల వారి జీవితాలు మారిపోనున్నాయి. వాళ్ల జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. బుధుడు, సూర్యుడి కదలికల వల్ల ఈ రాశుల వాళ్లకు అనుకూల ఫలితాలు రానున్నాయి.

జ్యోతిష్యశాస్త్రంలో రాశిచక్రం మార్పు, ఏదైనా గ్రహం కదలిక మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితి కొన్ని రాశులకు శుభప్రదంగా ఉంటుంది. మరికొన్ని రాశుల వాళ్లు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు సెప్టెంబర్ 16న బుధుడు సింహరాశిలో సంచరించబోతున్నాడు. ఇక సెప్టెంబర్ 17న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నాడు.

(1 / 9)

సూర్యుడిని గ్రహాల రాజుగా పరిగణిస్తారు. సూర్యుడు ధైర్యం, ఆత్మ మొదలైన వాటికి కారకుడు. ఇక బుధుడిని గ్రహాల రాకుమారుడు అంటారు. వ్యాపారం, కమ్యూనికేషన్ మొదలైన వాటికి బుధుడు బాధ్యత వహిస్తాడు.

(2 / 9)

బుధుడు ప్రత్యక్షంగా మారడం, సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రావచ్చు. బుధుడు, సూర్యుడి ఆశీర్వాదంతో ఈ రాశుల వాళ్లు పురోగతి సాధించడంతో పాటు ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందవచ్చు. ఆ రాశులేవో ఇప్పుడు చూద్దాం.

(3 / 9)

మేషరాశి - మేషరాశికి చెందిన వాళ్ల జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కుటుంబంలోనూ ఆనందం, శాంతి ఉంటుంది. అయితే, జీవితం కాస్త బిజీగా ఉండవచ్చు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు మీకు ఉంటుంది.

(4 / 9)

కన్యారాశి- కన్యారాశిని ఏలే గ్రహం బుధుడు. బుధుడు ప్రత్యక్షంగా సంచరించడం వల్ల కన్యా రాశి వారికి పూర్తి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో మీ పెండింగ్ పనులు పూర్తవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మొత్తం మీద ఈ సమయం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

(5 / 9)

సింహం - సింహరాశిని ఏలేది సూర్య భగవానుడే. దీంతో సింహ రాశి వారికి సూర్య సంచారాన్ని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. సింహ రాశి వారికి ఈ కాలం బాగా కలిసి వస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ధన ప్రవాహం పెరుగుతుంది.

(6 / 9)

వృశ్చికం - బుధుడు, సూర్యుని స్థానం వృశ్చికరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ కాలంలో మీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది.

(7 / 9)

కర్కాటకం - బుధుడు, సూర్యుని స్థానాల్లో మార్పు కర్కాటక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. సంపద పోగు చేసుకోవడంలో విజయవంతమవుతారు. మనసు ఆనందంగా ఉంటుంది. మీ ఖర్చులను అదుపులో ఉంచుకోండి.

(8 / 9)

ధనుస్సు- బుధుడు, సూర్యుడు.. ధనుస్సు రాశి వ్యక్తుల జీవితాల్లో ముఖ్యమైన మార్పులు తీసుకురాగలవు. ఈ రాశికి చెందిన వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ పరిస్థితి బాగుంటుంది.

(9 / 9)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు