ఈ 5 రాశుల వారికి ఇవాళ నుంచి మారనున్న అదృష్టం.. పెరగనున్న బ్యాంక్ బ్యాలెన్స్.. రాబోయే 70 రోజులు ఎంతో ముఖ్యం!-these 5 zodiac signs get luck from today for 70 days by mercury moon transit into cancer ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ 5 రాశుల వారికి ఇవాళ నుంచి మారనున్న అదృష్టం.. పెరగనున్న బ్యాంక్ బ్యాలెన్స్.. రాబోయే 70 రోజులు ఎంతో ముఖ్యం!

ఈ 5 రాశుల వారికి ఇవాళ నుంచి మారనున్న అదృష్టం.. పెరగనున్న బ్యాంక్ బ్యాలెన్స్.. రాబోయే 70 రోజులు ఎంతో ముఖ్యం!

Published Jun 22, 2025 02:00 PM IST Sanjiv Kumar
Published Jun 22, 2025 02:00 PM IST

ఈ రోజు (జూన్ 22) బుధ గ్రహం సంచరిస్తోంది. చంద్రుడు రాబోయే 70 రోజులు కర్కాటకం రాశిలో ఉంటాడు. దీంతో 5 రాశుల వారికి ఈ 70 రోజులు ఎంతో ప్రీతికరమైనవిగా, ముఖ్యంగా ఉండనున్నాయి. వారికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం, నిలిచిపోయిన ధనం రావడం వంటివి జరుగుతాయి. ఇవాళ్టీ నుంచి అదృష్టం మారనుంది.

బుధుడిని గ్రహాల రాకుమారుడు అంటారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధుడు, చంద్రుడు కర్కాటక రాశిలోకి ఇవాళ (జూన్ 22) స్థానచలనం అవుతారు. ఇలా 70 రోజులు పాటు ఉంటాడు. దీంతో ఐదు రాశుల వారికి అదృష్టం మారడమే కాకుండా 70 రోజులు ముఖ్యంగా ఉండనున్నాయి. మరి ఆ రాశుల వారెవరో తెలుసుకుందాం.

(1 / 7)

మేష రాశి: బుధుడి సంచారం ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. పాత సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆరోగ్యం బాగోలేని వారు ఇప్పుడు బాగుపడతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. ఆస్తి సంబంధ విషయాల్లో విజయం సాధిస్తారు. సంపద పెరుగుతుంది.

(2 / 7)

వృషభ రాశి: వృషభ రాశి వారికి బుధుడి సంచారం వల్ల పదోన్నతి, ఉద్యోగవృత్తి పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న డబ్బును పొందుతారు. మీరు పెట్టుబడి పెట్టాలని యోచిస్తారు. కానీ, పెట్టుబడి కోసం కొంచెం వేచి ఉండండి. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది.

(3 / 7)

కన్య: కన్య రాశి వారికి వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకోవడంలో మీరు విజయం సాధించవచ్చు. ఆస్తి సంబంధిత విషయాల్లో విజయం సాధిస్తారు. పని బాగుంటుంది. అన్ని విషయాల్లోనూ ప్రశంసలు అందుకుంటారు.

(4 / 7)

ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారికి బుధ సంచారం అనుకూల ఫలితాలను ఇస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు త్వరితగతిన పూర్తవుతాయి. మీరు శ్రమకు తగిన ఫలాలను పొందుతారు. అలాగే, ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. సమాజంలో గౌరవం, ప్రతిష్ఠలు పెరుగుతాయి. మంచి పనులు చేసినందుకు ప్రశంసలు అందుకుంటారు.

(5 / 7)

కుంభ రాశి: కుంభ రాశి జాతకులకు బుధ సంచారం ధనాన్ని పొందే అవకాశాలను సృష్టిస్తుంది. నిలిచిపోయిన ధనం అందుతుంది. ఉద్యోగం చేసిన వారికి పదోన్నతి లభిస్తుంది. వ్యాపారస్తులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ మాటలు పనిచేస్తాయి.

(6 / 7)

గమనిక: ఈ వ్యాసంలో పేర్కొన్న మొత్తం సమాచారం జ్యోతిష్కులు/పంచాంగాలు/ప్రవచనాలు/నమ్మకాలు/లేఖనాల నుంచి సేకరించి మీకు తెలియజేయబడింది. సమాచారాన్ని అందించడమే మా లక్ష్యం. వినియోగదారులు దీని నుండి సమాచారాన్ని మాత్రమే తీసుకోవాలి. కచ్చితమైన ఫలితాలను తెలుసుకోవడానికి మీరు నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

(7 / 7)

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు