ఈ వాస్తు చిట్కాలతొ కుటుంబ కలహాలు తొలగిపోయి, సుఖసంతోషాలు నెలకొంటాయి..-these 5 vastu remedies will end your family disputes brings love and affection among family members ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ వాస్తు చిట్కాలతొ కుటుంబ కలహాలు తొలగిపోయి, సుఖసంతోషాలు నెలకొంటాయి..

ఈ వాస్తు చిట్కాలతొ కుటుంబ కలహాలు తొలగిపోయి, సుఖసంతోషాలు నెలకొంటాయి..

Published May 02, 2025 04:12 PM IST Sudarshan V
Published May 02, 2025 04:12 PM IST

కొన్ని వాస్తు నియమాలను పాటించడం వల్ల ఇంట్లో గొడవలు తగ్గుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఇంట్లో సంతోషం, శాంతి నెలకొంటుంది. వాస్తు నిపుణులు చెబుతున్న ఆ వాస్తు పరిహారాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

కుటుంబ కలహాలు తొలగడానికి వాస్తు పరిహారాలు

(1 / 6)

కుటుంబ కలహాలు తొలగడానికి వాస్తు పరిహారాలు(Pixabay)

టాయిలెట్ డోర్ నేరుగా హాళ్లోకి ఉండకుండా చూసుకోండి.

(2 / 6)

టాయిలెట్ డోర్ నేరుగా హాళ్లోకి ఉండకుండా చూసుకోండి.

(Pixabay)

ఇంటి ప్రధాన ద్వారం నైరుతి మూలలో ఉండేలా చూసుకోండి.

(3 / 6)

ఇంటి ప్రధాన ద్వారం నైరుతి మూలలో ఉండేలా చూసుకోండి.

(Pixabay)

ఇంటిని రీపెయింట్ చేయించండి. ఎరుపు వంటి గాఢమైన రంగులు కాకుండా, లైట్ కలర్స్ వేయండి.

(4 / 6)

ఇంటిని రీపెయింట్ చేయించండి. ఎరుపు వంటి గాఢమైన రంగులు కాకుండా, లైట్ కలర్స్ వేయండి.

(Pixabay)

లివింగ్ రూమ్ లో ఫర్నిచర్ స్థానాన్ని మార్చండి. అనవసర ఫర్నిచర్ ను తొలగించండి.

(5 / 6)

లివింగ్ రూమ్ లో ఫర్నిచర్ స్థానాన్ని మార్చండి. అనవసర ఫర్నిచర్ ను తొలగించండి.

(Pixabay)

ఇంటి ప్రధాన ద్వారం దిశ మార్చండి

(6 / 6)

ఇంటి ప్రధాన ద్వారం దిశ మార్చండి

(Pixabay)

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

ఇతర గ్యాలరీలు