లక్ష్మీ నారాయణ యోగం: ఈ ఐదు రాశుల వారికి మంచి టైమ్.. ధనం, గౌరవం!-these 5 lucky zodiac signs to get financial and more advantages due to lakshmi narayan rajyoga ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  లక్ష్మీ నారాయణ యోగం: ఈ ఐదు రాశుల వారికి మంచి టైమ్.. ధనం, గౌరవం!

లక్ష్మీ నారాయణ యోగం: ఈ ఐదు రాశుల వారికి మంచి టైమ్.. ధనం, గౌరవం!

Sep 23, 2024, 04:43 PM IST Chatakonda Krishna Prakash
Sep 23, 2024, 04:43 PM , IST

  • Lakshmi Narayan Rajyogam: లక్ష్మీ నారాయణ యోగం వల్ల కొన్ని రాశుల వారికి కలసి రానుంది. కొన్ని ప్రయోజనాలు దక్కుతాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

తులా రాశిలో శుక్రుడు అక్టోబర్ 13 వరకు సంచరించనున్నాడు. బుధుడు.. తులా రాశిలోకి అక్టోబర్ 10న ప్రవేశించనున్నాడు. దీంతో తులారాశిలో శుక్రుడు, బుధుడు కలయికతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడనుంది. దీనివల్ల మూడు రోజులు ఐదు రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. ఆ రాశులు ఏవో ఇక్కడ చూడండి. 

(1 / 6)

మిథునం: లక్ష్మీ నారాయణ యోగం.. మిథున రాశి వారికి మేలు చేస్తుంది. ఈ కాలంలో వీరికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారం మెరుగుపడుతుంది. మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొత్తగా నేర్చుకోవాలని ఉత్సాహం విద్యార్థుల్లో పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. 

(2 / 6)

తుల: ఈ కాలంలో వీరి జీవితం మెరుగవుతుంది. కుటుంబంలో అనుబంధం పెరుగుతుంది. సోదరుల నుంచి మద్దతు ఎక్కువగా  లభిస్తుంది. ఆదాయం కోసం కొత్త మార్గాలు దొరిగే అవకాశాలు ఉంటాయి. గతం కంటే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. 

(3 / 6)

ధనస్సు: లక్ష్మీ నారాయణ యోగకాలంలో ధనస్సు రాశి వారు పురోగతి సాధించగలరు. ధనం ఎక్కువగా దక్కే ఛాన్స్ ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి అనువైన పరిస్థితులు ఏర్పడతాయి. పాత సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. 

(4 / 6)

మకరం: ఈ యోగం వీరికి బాగా కలిసి వస్తుంది. ఉద్యోగపరంగా సానుకూలంగా ఉంటుంది. తోబుట్టువులతో అనుబంధం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. ధనలాభం పొందే అవకాశం ఉంది. చేసే పనుల్లో ఎక్కువ విజయాలు సిద్ధిస్తాయి. సమాజంలో గౌరవం అధికమవుతుంది. 

(5 / 6)

కుంభం: తులా రాశిలో లక్ష్మీ నారాయణ యోగం కుంభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కెరీర్లో మెరుగుదల ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఎక్కువగా దక్కే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉండొచ్చు. విద్యార్థులు పరీక్షల్లో బాగా రాణిస్తారు. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారాన్ని అందించాం. వీటికి ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాలు తీర్చుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు)

(6 / 6)

ఇతర గ్యాలరీలు