ఈ 5 రాశులకు కలిసి రానున్న కాలం.. బుధుడి సంయోగంతో అదృష్టం.. శత్రువులపై ఆధిపత్యం, విదేశాల్లో ఉద్యోగం!-these 3 zodiac signs may buy new home or vehicle today venus transit into sun brings more income ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ 5 రాశులకు కలిసి రానున్న కాలం.. బుధుడి సంయోగంతో అదృష్టం.. శత్రువులపై ఆధిపత్యం, విదేశాల్లో ఉద్యోగం!

ఈ 5 రాశులకు కలిసి రానున్న కాలం.. బుధుడి సంయోగంతో అదృష్టం.. శత్రువులపై ఆధిపత్యం, విదేశాల్లో ఉద్యోగం!

Published Jul 13, 2025 04:22 PM IST Sanjiv Kumar
Published Jul 13, 2025 04:22 PM IST

పరమ శివునికి ప్రీతిపాత్రమైన శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే, ఈ నెల 18న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో బుధుడు అస్తమనం, సంభోగం స్టార్ట్ అవుతుంది. ఈ బుధుడి సంయోగంతో ఐదు రాశుల వారి తలరాత మారడంతోపాటు అదృష్టం పట్టనుంది. మరి ఆ 5 రాశులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాల అమరిక చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. గ్రహం అస్తమించడం అంటే ఆ గ్రహం సూర్యుడిని సమీపిస్తోందని చెబుతారు. ఎందుకంటే శ్రావణ మాసంలో బుధుడు అస్తమించబోతున్నాడు. అటువంటి పరిస్థితిలో, బుధుడి అస్థిర చలన ప్రభావం సానుకూలంగా ఉంటుంది. దీన్ని బుధుడి సంయోగం అంటారు. ఈ బుధుడి సంయోగం కారణంగా ఐదు రాశుల తలరాత మారడంతోపాటు అదృష్టం పట్టనుంది.

(1 / 7)

వృషభ రాశి : బుధుడి సంయోగం వల్ల వృషభ రాశి వారికి కార్యాలయంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. శత్రువులపై పెత్తనం చెలాయించడంతోపాటు ఆధిపత్యం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వృత్తిలో అనుకూల ఫలితాలను పొందుతారు.

(2 / 7)

కర్కాటకం: ఆర్థిక కోరికలు నెరవేరుతాయి. వైవాహిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో వ్యాపారస్తులకు చాలా లాభాలు లభిస్తాయి.

(3 / 7)

సింహం: అదృష్టం అనుకూలిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందే సూచనలు ఉన్నాయి. డబ్బు పరంగా, మీకు అదృష్టం మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో ఆర్థిక లాభాలకు అపార అవకాశాలున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభిస్తుంది.

(4 / 7)

ధనుస్సు రాశి: కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది. విజయం సాధించే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ఈ కాలంలో వివాహితులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారంలో ఆర్థిక మెరుగుదల సూచనలు ఉన్నాయి.

(5 / 7)

మకరం: విదేశాల్లో ఉద్యోగం, విద్యావకాశాలు లభిస్తాయి. మీ కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. మీరు పనిలో మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు జీతాలు పెరిగే అవకాశం ఉంది.

(6 / 7)

గమనిక: ఈ వ్యాసంలో పేర్కొన్న మొత్తం సమాచారం జ్యోతిష్కులు/పంచాంగాలు/ప్రవచనాలు/నమ్మకాలు/లేఖనాల నుంచి సేకరించి మీకు తెలియజేయబడింది. సమాచారాన్ని అందించడమే మా లక్ష్యం. వినియోగదారులు దీని నుండి సమాచారాన్ని మాత్రమే తీసుకోవాలి. కచ్చితమైన ఫలితాలను తెలుసుకోవడానికి మీరు నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

(7 / 7)

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు