తెలుగు న్యూస్ / ఫోటో /
Mercury Transit: బుధుడి వల్ల ఈరోజు నుంచి ఈ నాలుగు రాశుల వారికి టెన్షన్ పెరిగే అవకాశం, ధన నష్టం కూడా
- Mercury Transit: గ్రహాల రాకుమారుడు బుధుడు ప్రస్తుతం సింహ రాశిలో ఉన్నాడు. సింహరాశిలో బుధుడు ఉండటంతో కొన్ని రాశుల వారికి 33 రోజుల కాలం చాలా బాధాకరంగా ఉంటుంది. బుధ సంచారం వల్ల ఏయే రాశుల వారికి ఇబ్బందులు కలుగుతాయో తెలుసుకోండి.

(1 / 5)
సింహ రాశిలో బుధ సంచారం వల్ల కొన్న రాశుల వారికి నెల రోజుల పాటూ కష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఆ రాశుల వారు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
(3 / 5)
కన్యా రాశి వారు నెల రోజుల పాటూ జాగ్రత్తగా ఉండాలి. వీరికి సమయానికి చేతికి డబ్బుల అందక సతమతమవుతారు.
(4 / 5)
మకర రాశి వారికి 33 రోజుల పాటూ కలిసి రాని కాలమే అని చెప్పాయి. గొడవల వల్ల మానసిక ప్రశాంతత పోతుంది.
ఇతర గ్యాలరీలు