Underground Rivers: బయట ప్రపంచానికి తెలియని 5 భూగర్భ నదులివే
- Underground Rivers: మైళ్ల తరబడి ప్రవహించగల నదులు కంటికి కనిపించేలా మాత్రమే కాదు. భూ గర్భంలోనూ వందల కిలోమీటర్లు ప్రయాణిస్తాయట. అటువంటి కొన్ని నదుల గురించి తెలుసుకుందాం.
- Underground Rivers: మైళ్ల తరబడి ప్రవహించగల నదులు కంటికి కనిపించేలా మాత్రమే కాదు. భూ గర్భంలోనూ వందల కిలోమీటర్లు ప్రయాణిస్తాయట. అటువంటి కొన్ని నదుల గురించి తెలుసుకుందాం.
(1 / 7)
నదులు అనేవి పైకి కనిపించేవే కాదు, కనిపించకుండా నేల పొరల్లో ప్రవహించగల భూగర్భ నదులు కూడా చాలా ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యకరంగా ఉందా? అయితే, ఇదిగోండి! ఒక ఐదు భూగర్భ నదుల వివరాలను మీ ముందుంచుతున్నాం.
(Pexel)(2 / 7)
మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, కనుమరుగైపోయిన భూగర్భ నదులు ఎన్నో పురాతన శిలా నిర్మాణాలను ఏర్పరుస్తాయట. చారిత్రక, భౌగోళిక రహస్యాలను కళ్ల ముందుంచుతాయని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. వీటి వల్ల అందమైన ప్రకృతి నమూనాలు కూడా ఏర్పడతాయట. కొన్ని భూగర్భ నదుల గురించి మాట్లాడితే,
(Pexel)(3 / 7)
ప్యూరో ప్రిన్సేసా భూగర్భ నది - ఫిలిప్పీన్స్లోని యునెస్కో సైట్లో గుహల గుండా ప్రవహిస్తూ సముద్రంలో కలసిపోయే నది ఇది. దీని ప్రవాహ మార్గం అద్భుతమైన రాతి నిర్మాణాలను రూపొందిస్తుందట.
(Pexel)(4 / 7)
(reference image) - టిమావో నది - స్వోవేనియాలో భూగర్భంలో కలిసిపోయి ఇటలీలో తిరిగి దర్శనమిచ్చే నది. దాని మార్గం సైంటిఫికల్గా ఇప్పటికీ రహస్యంగానే ఉంది.
(5 / 7)
(Reference Image) - రియో హంజా - అమెజాన్ అడవుల్లో రియో హంజా అనే విశాలమైన భూగర్భ నది దాదాపు 13వేల అడుగుల లోతులో ఉండి నెమ్మెదైన ప్రవాహంతో కదులుతూ ఉంటుంది.
(Pexel)(6 / 7)
(Reference Image) - ఆరే నది - స్విస్ ఆల్ఫ్స్ సొరంగాల నుంచి ప్రవహిస్తుంది. అద్భుతమైన భూగర్భ మార్గాల గుండా దీని ప్రయాణం కొనసాగుతుంది.
(Pexel)ఇతర గ్యాలరీలు