Anxiety: మీ ఆందోళనకు మీకే తెలియని కారణాలు కొన్ని చూడండి!-therapist explains overlooked causes of anxiety ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Therapist Explains Overlooked Causes Of Anxiety

Anxiety: మీ ఆందోళనకు మీకే తెలియని కారణాలు కొన్ని చూడండి!

May 27, 2023, 04:26 PM IST HT Telugu Desk
May 27, 2023, 04:26 PM , IST

  • Anxiety: ఆందోళన అనేది మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఒక తీవ్రమైన సమస్య. చాలాసార్లు ఆందోళన కలగడానికి గల కారణాలను అంతగా పట్టించుకోము. ఆందోళనకు సంబంధించి థెరపిస్ట్ చేసిన సూచనలు ఇక్కడ చూడండి.

ఆందోళన ఉన్నప్పుడు  హృదయ స్పందన వేగం పెరుగుతుంది, శ్వాస ఎక్కువగా తీసుకుంటారు, చెమటలు పడతాయి. ఈ ఆందోళనకు చాలా కారణాలు ఉండవచ్చు. మూల కారణాలను వెతకకుండా ఒక వ్యక్తి ఆందోళనను పరిష్కరించడం సాధ్యం కాదు. ఆందోళనతో ఉన్న వ్యక్తిని నయం చేయడానికి, అసలైన కారణాన్ని అర్థం చేసుకోవాలి.  థెరపిస్ట్, యాంగ్జైటీ కోచ్ క్యారీ హోవార్డ్ సూచనలు చదవండి. 

(1 / 8)

ఆందోళన ఉన్నప్పుడు  హృదయ స్పందన వేగం పెరుగుతుంది, శ్వాస ఎక్కువగా తీసుకుంటారు, చెమటలు పడతాయి. ఈ ఆందోళనకు చాలా కారణాలు ఉండవచ్చు. మూల కారణాలను వెతకకుండా ఒక వ్యక్తి ఆందోళనను పరిష్కరించడం సాధ్యం కాదు. ఆందోళనతో ఉన్న వ్యక్తిని నయం చేయడానికి, అసలైన కారణాన్ని అర్థం చేసుకోవాలి.  థెరపిస్ట్, యాంగ్జైటీ కోచ్ క్యారీ హోవార్డ్ సూచనలు చదవండి. (Unsplash)

సాధారణంగా మనం పట్టించుకోని కొన్ని కారణాలు కూడా మన ఆందోళనకు కారణం కావచ్చు. ఉదాహరణకు హార్మోన్ల అసమతుల్యత,  రుతుక్రమంలో హెచ్చుతగ్గులు తెలియకుండానే వ్యక్తి ఆందోళనకు దారితీస్తాయి. 

(2 / 8)

సాధారణంగా మనం పట్టించుకోని కొన్ని కారణాలు కూడా మన ఆందోళనకు కారణం కావచ్చు. ఉదాహరణకు హార్మోన్ల అసమతుల్యత,  రుతుక్రమంలో హెచ్చుతగ్గులు తెలియకుండానే వ్యక్తి ఆందోళనకు దారితీస్తాయి. (Unsplash)

చాలాకాలం మానసిక వేదన, మనసుకు తగిలిన గాయానికి పరిష్కారం లేకపోవడం కూడా ఆందోళనకు దోహదం చేస్తాయి. 

(3 / 8)

చాలాకాలం మానసిక వేదన, మనసుకు తగిలిన గాయానికి పరిష్కారం లేకపోవడం కూడా ఆందోళనకు దోహదం చేస్తాయి. (Unsplash)

వ్యక్తులతో ఎలా మెలగాలో తెలియకపోవటం, వేరొకరి ఒత్తిళ్లకు లొంగిపోవడం, అనవసర విషయాలకు అతిగా కట్టుబడి ఉండటం ఆందోళనను పెంచుతుంది. 

(4 / 8)

వ్యక్తులతో ఎలా మెలగాలో తెలియకపోవటం, వేరొకరి ఒత్తిళ్లకు లొంగిపోవడం, అనవసర విషయాలకు అతిగా కట్టుబడి ఉండటం ఆందోళనను పెంచుతుంది. (Unsplash)

కొన్నిసార్లు మందులు కూడా ఆందోళన కలిగించే దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. మాదకద్రవ్యాలు,  ఆల్కహాల్ తీసుకోవడం ఆందోళనను పెంచుతాయి. 

(5 / 8)

కొన్నిసార్లు మందులు కూడా ఆందోళన కలిగించే దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. మాదకద్రవ్యాలు,  ఆల్కహాల్ తీసుకోవడం ఆందోళనను పెంచుతాయి. (Unsplash)

నిద్ర సరిగ్గా లేకపోవడం,  అనారోగ్యకరమైన జీవనశైలి మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అంశాలు 

(6 / 8)

నిద్ర సరిగ్గా లేకపోవడం,  అనారోగ్యకరమైన జీవనశైలి మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అంశాలు (Unsplash)

ఆత్మగౌరవం తక్కువగా ఉండటం, ఆత్మవిశ్వాసం లేకపోవడం కూడా ఏ పని చేయాలన్నా ఆందోళనకు దారితీస్తుంది. 

(7 / 8)

ఆత్మగౌరవం తక్కువగా ఉండటం, ఆత్మవిశ్వాసం లేకపోవడం కూడా ఏ పని చేయాలన్నా ఆందోళనకు దారితీస్తుంది. (Unsplash)

తీవ్రమైన పని ఒత్తిడి, జీవితంలోని సంబంధాల ఒత్తిడి లేదా మన నియంత్రణకు మించిన విషయాలు హ్యాండిల్ చేయడం ఆందోళనకు కారణం కావచ్చు.

(8 / 8)

తీవ్రమైన పని ఒత్తిడి, జీవితంలోని సంబంధాల ఒత్తిడి లేదా మన నియంత్రణకు మించిన విషయాలు హ్యాండిల్ చేయడం ఆందోళనకు కారణం కావచ్చు.(Unsplash)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు