Theatrical Releases this week: ఈవారం వివిధ భాషల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇవే..
- Theatrical Releases this week: ఈవారం థియేటర్లలోకి వివిధ భాషలకు చెందిన భారీ బడ్జెట్ సినిమాలు రాబోతున్నాయి. తెలుగుతోపాటు మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల మూవీస్ ఇందులో ఉన్నాయి. ఆ మూవీస్ ఏవో చూడండి.
- Theatrical Releases this week: ఈవారం థియేటర్లలోకి వివిధ భాషలకు చెందిన భారీ బడ్జెట్ సినిమాలు రాబోతున్నాయి. తెలుగుతోపాటు మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల మూవీస్ ఇందులో ఉన్నాయి. ఆ మూవీస్ ఏవో చూడండి.
(1 / 6)
Theatrical Releases this week: ఈవారం మూడు రోజుల్లో ఐదు భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల మూవీస్ వీటిలో ఉన్నాయి.
(2 / 6)
Theatrical Releases this week: రాబిన్ హుడ్ మూవీ శుక్రవారం (మార్చి 28) థియేటర్లలోకి వస్తోంది. నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇది. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.
(3 / 6)
Theatrical Releases this week: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సికందర్ మార్చి 30న ఈద్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించగా.. సాజిద్ నదియావాలా నిర్మించాడు.
(4 / 6)
Theatrical Releases this week: ఎల్ 2: ఎంపురాన్ ఓ మలయాళ మూవీ. ఇందులో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎల్ 2: ఎంపురాన్ రేపు (మార్చి 27) మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.
(5 / 6)
Theatrical Releases this week: తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించిన 'వీర ధీర సూరన్ - పార్ట్ 2' మార్చి 27న విడుదల కానుంది.తమిళంతో పాటు కన్నడ, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో కూడా రిలీజ్ కాబోతోంది.
ఇతర గ్యాలరీలు