Shani Transit: రాశి మారుతున్నశని దేవుడు, ఈ మూడు రాశులవారు అదృష్టవంతులు-the sign is changing saturn these three signs are lucky ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Shani Transit: రాశి మారుతున్నశని దేవుడు, ఈ మూడు రాశులవారు అదృష్టవంతులు

Shani Transit: రాశి మారుతున్నశని దేవుడు, ఈ మూడు రాశులవారు అదృష్టవంతులు

Aug 08, 2024, 03:19 PM IST Haritha Chappa
Aug 08, 2024, 03:19 PM , IST

  • Shani Transit: శని దేవుడు చాలా నెమ్మదిగా కదిలే గ్రహం. అతను వచ్చే ఏడాది 2025 మార్చి 29న తన రాశిని మార్చుకుంటాడు.  శని దేవుడు మార్చి 28 వరకు  కుంభ రాశిలోపూ ఉంటాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి ప్రత్యేక అనుగ్రహం ప్రసాదిస్తాడు.

29 మార్చి 2025 న శని రాశి చక్రం మార్చకుంటాడు .ఈ రోజున శని మేష రాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. మార్చి 28 వరకు కుంభ రాశిలోనే ఉంటాడు. శని కుంభ రాశిలో  ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి ఎంతో కలిసి వస్తుంది.

(1 / 5)

జ్యోతిషశాస్త్రంలో శని భగవానునికి ప్రత్యేక స్థానం ఉంది.  శనీశ్వరుడు అశుభ స్థానంలో ఉంటే ఉన్నప్పుడు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే శుభస్థానంలో ఉంటే ఎన్నో శుభాలు కలుగుతాయి. 

(2 / 5)

సింహ రాశి వారికి శనిదేవుడు ఎంతో మంచి చేస్తాడు. అప్పిచ్చిన డబ్బులు తిరిగి పొందుతారు.  మీ పనిపై దృష్టి పెట్టండి, కష్టపడి పనిచేయండి, లాభం ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ విజయాన్ని పొందుతారు. కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారానికి మంచి సమయం. ఉద్యోగస్తులకు గౌరవం పెరిగి సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. మీరు కొన్ని శుభవార్తలు వినవచ్చు.

(3 / 5)

మిథునం రాశి వారికి వారి పనిప్రాంతంలో మంచి వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. పాత రోగాలు నయమవుతాయి. ఆర్థిక ఇబ్బందులతో దృష్టి మరల్చకండి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. మీ కుటుంబంతో కలిసి మతపరమైన ప్రదేశాన్ని సందర్శించే అవకాశం లభిస్తుంది. విద్యార్థి అయితే పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

(4 / 5)

మేష రాశి వారికి గౌరవం పెరుగుతుంది.  ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారంలో   కొత్త దిశపై దృష్టి పెడతారు. ఈ వారం వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది. పాత స్నేహితుడిని కలుసుకుంటారు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు