Lok sabha elections 2024: మండే ఎండల్లో అభ్యర్థులు, నాయకుల ఎన్నికల ప్రచారం - మే 3-the road to election 2024 in photos may 3 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Lok Sabha Elections 2024: మండే ఎండల్లో అభ్యర్థులు, నాయకుల ఎన్నికల ప్రచారం - మే 3

Lok sabha elections 2024: మండే ఎండల్లో అభ్యర్థులు, నాయకుల ఎన్నికల ప్రచారం - మే 3

May 03, 2024, 07:06 PM IST HT Telugu Desk
May 03, 2024, 07:06 PM , IST

lok sabha elections 2024: దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వివిధరాజకీయ పార్టీల నాయకులు తమ పార్టీ అభ్యర్థుల కోసం మండే ఎండల్లో కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. మే 3వ తేదీన రాజకీయ నాయకులు, అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఫోటో డైరీ.. మీకోసం.

చాందినీ చౌక్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ప్రవీణ్ ఖండేల్వాల్ నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ఢిల్లీలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

(1 / 10)

చాందినీ చౌక్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ప్రవీణ్ ఖండేల్వాల్ నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ఢిల్లీలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్(PTI)

మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం భోపాల్ లోని మెహ్ గావ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

(2 / 10)

మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం భోపాల్ లోని మెహ్ గావ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.(ANI)

ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ నామినేషన్ దాఖలుకు ముందు జరిగిన రోడ్ షోలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ.

(3 / 10)

ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ నామినేషన్ దాఖలుకు ముందు జరిగిన రోడ్ షోలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ.(PTI)

తెలంగాణలోని హైదరాబాద్ లో ఫతే షా నగర్, ఈదీ బజార్, కుమార్ వాడి ప్రాంతాల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం.

(4 / 10)

తెలంగాణలోని హైదరాబాద్ లో ఫతే షా నగర్, ఈదీ బజార్, కుమార్ వాడి ప్రాంతాల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం.(ANI)

పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్లో జరిగిన రోడ్ షో లో ప్రధాని మోదీ.

(5 / 10)

పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్లో జరిగిన రోడ్ షో లో ప్రధాని మోదీ.(PTI)

అస్సాంలోని గౌహతిలో అస్సాం ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, గౌహతి నియోజకవర్గం పార్టీ అభ్యర్థి మీరా బోర్తకూర్ గోస్వామి.

(6 / 10)

అస్సాంలోని గౌహతిలో అస్సాం ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, గౌహతి నియోజకవర్గం పార్టీ అభ్యర్థి మీరా బోర్తకూర్ గోస్వామి.(PTI)

బుదౌన్ లో పార్టీ అభ్యర్థి ఆదిత్య యాదవ్ కు మద్దతుగా సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రచారం 

(7 / 10)

బుదౌన్ లో పార్టీ అభ్యర్థి ఆదిత్య యాదవ్ కు మద్దతుగా సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రచారం (ANI)

మహారాష్ట్రలోని థానే నియోజకవర్గం శివసేన (షిండే వర్గం) అభ్యర్థి నరేష్ మస్కే నామినేషన్ ర్యాలీలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే.

(8 / 10)

మహారాష్ట్రలోని థానే నియోజకవర్గం శివసేన (షిండే వర్గం) అభ్యర్థి నరేష్ మస్కే నామినేషన్ ర్యాలీలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే.(PTI)

గురుగ్రామ్ లోని బాద్ షాపూర్ లో గురువారం జరిగిన బహిరంగ సభలో గుర్గావ్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ బబ్బర్ కు ఘనస్వాగతం లభించింది. 

(9 / 10)

గురుగ్రామ్ లోని బాద్ షాపూర్ లో గురువారం జరిగిన బహిరంగ సభలో గుర్గావ్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ బబ్బర్ కు ఘనస్వాగతం లభించింది. (ANI)

ఢిల్లీలోని లాడో సరాయ్ లో దక్షిణ ఢిల్లీ బీజేపీ అభ్యర్థి రామ్ వీర్ సింగ్ బిధురి కు మద్ధతుగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రచారం.

(10 / 10)

ఢిల్లీలోని లాడో సరాయ్ లో దక్షిణ ఢిల్లీ బీజేపీ అభ్యర్థి రామ్ వీర్ సింగ్ బిధురి కు మద్ధతుగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రచారం.(ANI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు