తెలుగు న్యూస్ / ఫోటో /
lok sabha elections 2024: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో చిత్ర, విచిత్రాలు
2024 లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 4 విడతల పోలింగ్ పూర్తియింది. మరో 3 దశల ఎన్నికలు జరగాల్సి ఉంది. మే 20, సోమవారం ఐదో దశ పోలింగ్ జరగనుంది. కాగా, గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు, నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు.
(1 / 7)
ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో అన్న రాహుల్ గాంధీ కోసం ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.(PTI)
(2 / 7)
జార్ఖండ్ లోని రామ్ గఢ్ జిల్లాలో ఎన్నికల ప్రచారం కోసం హెలీకాప్టర్ లో వస్తున్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ.(PTI)
(4 / 7)
జార్ఖండ్ లోని గిరిదిహ్ జిల్లాలో జరిగిన ర్యాలీలో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ తో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నాయకురాలు కల్పనా సోరెన్ (PTI)
(6 / 7)
పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలోని చండితాలాలో శ్రీరాంపూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అడ్వకేట్ కబీర్ శంకర్ బోస్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.(ANI)
ఇతర గ్యాలరీలు