Lok sabha Elections 2024: వేడెక్కుతున్న ఎన్నికల రాజకీయం; ప్రచారంలో ప్రముఖులు
Lok sabha Elections 2024: ఏప్రిల్, మే నెలలు భారత్ లో ఎన్నికల నెలలు. భారతదేశంలో లోక్ సభ ఎన్నికలు ఈ రెండు నెలల్లో ఏడు విడతల్లో జరగనున్నాయి. దాంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రచారంలో బిజీగా ఉన్నారు.
(1 / 8)
లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి ఎస్ జ్యోతిమణికి మద్దతుగా డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ గురువారం తమిళనాడులోని కరూర్ లో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.
(PTI)(2 / 8)
డీఎంకే నేత, సినీ హీరో ఉదయనిధి స్టాలిన్ తమిళనాడులోని కరూర్ లో ఇండియా కూటమి అభ్యర్థి ఎస్ జ్యోతిమణికి మద్దతుగా ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.
(PTI)(3 / 8)
తమిళనాడులోని మదురైలో సీపీఎం అభ్యర్థి వెంకటేశన్ కు మద్దతుగా డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
(PTI)(4 / 8)
(5 / 8)
యూపీలోని మథురలో సినీ నటి హేమమాలిని బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత జరిగిన బహిరంగ సభలో హేమమాలినితో కలిసి పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.
(PTI)(6 / 8)
రాజస్థాన్ లోని బికనీర్ లో బుధవారం గ్రామగ్రామాన ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్.
(ANI)(7 / 8)
ఇతర గ్యాలరీలు