ది రాజా సాబ్ ముగ్గురు హాట్ హీరోయిన్లలో ఈ బ్యూటీ గుర్తుందా? ప్రభాస్‌తోపాటు రిద్ధి కుమార్ నటించిన తెలుగు సినిమాలు ఇవే!-the raja saab actress riddhi kumar acted with prabhas in radheshyam before and riddhi kumar elegant photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ది రాజా సాబ్ ముగ్గురు హాట్ హీరోయిన్లలో ఈ బ్యూటీ గుర్తుందా? ప్రభాస్‌తోపాటు రిద్ధి కుమార్ నటించిన తెలుగు సినిమాలు ఇవే!

ది రాజా సాబ్ ముగ్గురు హాట్ హీరోయిన్లలో ఈ బ్యూటీ గుర్తుందా? ప్రభాస్‌తోపాటు రిద్ధి కుమార్ నటించిన తెలుగు సినిమాలు ఇవే!

Published Jun 22, 2025 06:03 AM IST Sanjiv Kumar
Published Jun 22, 2025 06:03 AM IST

ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాలో ముగ్గురు హాట్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ నటించారు. మూవీ ప్రీ టీజర్ చూసినప్పుడే మూడో హీరోయిన్‌గా రిద్ధి కుమార్ అని రివీల్ అయింది. అయితే, రిద్ధి కుమార్ ఇదివరకే ప్రభాస్ సినిమాతోపాటు మరికొన్ని తెలుగు మూవీస్ చేసింది. అవేంటో ఇక్కడ లుక్కేద్దాం.

ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండింగ్ సినిమాల్లో ది రాజా సాబ్ ఒకటి. కల్కి 2898 ఏడీ తర్వాత ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ టీజర్ రిలీజ్ తర్వాత మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. వాటిలో ఈ సినిమాలో ముగ్గురు హాట్ హీరోయిన్స్ నటించడమే.

(1 / 10)

ది రాజా సాబ్ సినిమాలో ప్రభాస్‌తో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్‌తోపాటు రిద్ధి కుమార్ రొమాన్స్ చేయనుంది. అయితే, ది రాజా సాబ్ ప్రీ టీజర్ రిలీజ్ తర్వాత ఇందులో మూడో హీరోయిన్‌ రిద్ధి కుమార్ అని తెలిసింది. దానికంటే ముందు నిధి, మాళవిక ఇద్దరు మాత్రమే హీరోయిన్స్ అని అనుకున్నారు.

(2 / 10)

(Instagram/Riddhi Kumar)

ది రాజా సాబ్‌లో ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసిన ఈ హాట్ బ్యూటి రిద్ధి కుమార్ ఇదివరకు పలు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. వాటిలో ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా కూడా ఉంది. అదే రాధేశ్యామ్. ఈ మూవీలో ట్రైన్‌లో చేతులు కోల్పోయే స్పోర్ట్స్ వుమెన్‌ తార పాత్రలో రిద్ధి కుమార్ కనిపించింది.

(3 / 10)

అయితే, రిద్ధి కుమార్ రాధేశ్యామ్ సినిమా కంటే ముందుగానే తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అయింది. అయితే ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో రిద్ధి కుమార్ గురించి ఎవరికి పెద్దగా తెలియకపోయింది.

(4 / 10)

అయితే, రిద్ధి కుమార్ రాధేశ్యామ్ సినిమా కంటే ముందుగానే తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అయింది. అయితే ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో రిద్ధి కుమార్ గురించి ఎవరికి పెద్దగా తెలియకపోయింది.

(Instagram/Riddhi Kumar)

రిద్ధి కుమార్ హీరోయిన్‌గా తెలుగులో డెబ్యూ ఎంట్రీ ఇచ్చిన సినిమా లవర్. 2018లో వచ్చిన ఈ సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదు.

(5 / 10)

లవర్ తర్వాత అదే 2018 సంవత్సరంలో రిద్ధి కుమార్ హీరోయిన్‌గా చేసిన మరో సినిమా అనగనగా ఓ ప్రేమకథ. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాకపోవడంతో రిద్ది కుమార్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు.

(6 / 10)

అయితే, అదే సమయంలో రిద్ధి కుమార్ మలయాళం, మరాఠీ, హిందీ భాషల సినిమాల్లో హీరోయిన్‌గా, కీలక పాత్రలు చేసింది. ఇదే సంవత్సరం వచ్చిన సూపర్‌బాయ్స్ ఆఫ్ మలెగావ్ మూవీతో అట్రాక్ట్ చేసింది రిద్ధి కుమార్.

(7 / 10)

ఇక చాలా కాలం తర్వాత రిద్ధి కుమార్ ది రాజా సాబ్ సినిమాతో తెలుగులో కనిపించనుంది. సోషల్ మీడియాలో హాట్‌గా అందాలు ఆరబోసే రిద్ధి కుమార్ ది రాజా సాబ్‌లో కూడా గ్లామర్ షో చేసినట్లు కనిపిస్తోంది. మరి ది రాజా సాబ్ మూవీ రిద్ధి కుమార్‌కు బ్రేక్ ఇస్తుందో చూడాలి.

(8 / 10)

రిద్ధి కుమార్ హాట్ ఫొటోలతోనే కాకుండా క్యూట్ లుక్స్‌తో కూడా అట్రాక్ట్ చేస్తుంటుంది. దీనికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేస్తుంటుంది.

(9 / 10)

పై ఫొటోలో మెరూన్ స్లీవ్‌లెస్‌లో రిద్ధి కుమార్ స్టన్నింగ్ పోజుతో అట్రాక్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో రిద్ధి కుమార్ హాట్ ఫొటోలపై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తుంటారు.

(10 / 10)

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు