NaraLokesh: రాజంపేటలోకి ప్రవేశించిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర-the ongoing nara lokesh yuvagalam padayatra in rajampet ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Naralokesh: రాజంపేటలోకి ప్రవేశించిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర

NaraLokesh: రాజంపేటలోకి ప్రవేశించిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర

Jun 09, 2023, 11:02 AM IST HT Telugu Desk
Jun 09, 2023, 11:02 AM , IST

  • NaraLokesh: నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర రాజంపేట నియోజకవర్గంలో హోరెత్తింధి. 120వరోజు యువగళం పాదయాత్ర కడప రాజరాజేశ్వరి కళ్యాణ మండపం వద్ద నుంచి ప్రారంభమైన చలమారెడ్డిపల్లి మీదుగా టక్కోలు వద్ద రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది.

పాదయాత్రలో చిన్నారిని ముద్దు చేస్తున్న నారా లోకేష్

(1 / 10)

పాదయాత్రలో చిన్నారిని ముద్దు చేస్తున్న నారా లోకేష్

చంద్రబాబు హయంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల  వద్ద లోకేష్ సెల్ఫీ చాలెంజ్

(2 / 10)

చంద్రబాబు హయంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల  వద్ద లోకేష్ సెల్ఫీ చాలెంజ్

యువగళం పాదయాత్రలో అభిమానుల్ని ఉత్సాహపరుస్తున్న లోకేష్

(3 / 10)

యువగళం పాదయాత్రలో అభిమానుల్ని ఉత్సాహపరుస్తున్న లోకేష్

న్యాయవాదుల సమస్యలపై చర్చిస్తున్న లోకేష్

(4 / 10)

న్యాయవాదుల సమస్యలపై చర్చిస్తున్న లోకేష్

రాజంపేటలో మహిళలతో నారా లోకేష్

(5 / 10)

రాజంపేటలో మహిళలతో నారా లోకేష్

యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌కు హారతులిస్తున్న మహిళలు

(6 / 10)

యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌కు హారతులిస్తున్న మహిళలు

కార్యకర్తలకు అభివాదం చేస్తున్న టీడీపీ యువనేత నారా లోకేష్

(7 / 10)

కార్యకర్తలకు అభివాదం చేస్తున్న టీడీపీ యువనేత నారా లోకేష్

కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడుతున్న లోకేష్

(8 / 10)

కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడుతున్న లోకేష్

టిడ్కో  ఇళ్ళ దగ్గర సెల్ఫీ ఛాలెంజ్

(9 / 10)

టిడ్కో  ఇళ్ళ దగ్గర సెల్ఫీ ఛాలెంజ్

అభిమానులకు అభివాదం చేస్తున్న లోకేష్

(10 / 10)

అభిమానులకు అభివాదం చేస్తున్న లోకేష్

WhatsApp channel

ఇతర గ్యాలరీలు