Benefits of Walking | నడకతో నడిచొస్తాయి ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో!-the many benefits of walking
Telugu News  /  Photo Gallery  /  The Many Benefits Of Walking

Benefits of Walking | నడకతో నడిచొస్తాయి ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో!

11 March 2023, 14:39 IST HT Telugu Desk
11 March 2023, 14:39 , IST

  • Walking Benefits: నడక మీ శరీరానికి సరైన భంగిమను, ఆకృతిని ఇవ్వడమే కాకుండా అధిక కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూడండి.

 నడక బహుళ ఆరోగ్య ప్రయోజనాలను అందించే తేలికైన వ్యాయామం. రోజూ కొన్ని అడుగులు నడిస్తే, మీ ఆరోగ్యానికి అది చాలా మంచిది. ప్రతిరోజూ నడకకు వెళ్ళడం వల్ల కలిగే ప్రయోజనాలను న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ తెలిపారు. 

(1 / 8)

 నడక బహుళ ఆరోగ్య ప్రయోజనాలను అందించే తేలికైన వ్యాయామం. రోజూ కొన్ని అడుగులు నడిస్తే, మీ ఆరోగ్యానికి అది చాలా మంచిది. ప్రతిరోజూ నడకకు వెళ్ళడం వల్ల కలిగే ప్రయోజనాలను న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ తెలిపారు. (Unsplash)

నడక శరీరాన్ని టోన్ చేయడంతో పాటు, కేలరీలను కరిగించడంలో సహాయపడుతుంది.  బరువు తగ్గడానికి ఇది అన్ని వయసుల వారికి అనుకూలమైన వ్యాయామాలలో ఒకటి.  

(2 / 8)

నడక శరీరాన్ని టోన్ చేయడంతో పాటు, కేలరీలను కరిగించడంలో సహాయపడుతుంది.  బరువు తగ్గడానికి ఇది అన్ని వయసుల వారికి అనుకూలమైన వ్యాయామాలలో ఒకటి.  (Unsplash)

 నడక చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం, రక్తపోటును నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. 

(3 / 8)

 నడక చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం, రక్తపోటును నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. (Unsplash)

 ప్రతిరోజూ నడక డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. 

(4 / 8)

 ప్రతిరోజూ నడక డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. (Unsplash)

నడక మెదడును పదునుగా చేస్తుంది, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది రక్త ప్రసరణను పెంచడంలో కూడా సహాయపడుతుంది.

(5 / 8)

నడక మెదడును పదునుగా చేస్తుంది, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది రక్త ప్రసరణను పెంచడంలో కూడా సహాయపడుతుంది.(Unsplash)

 నడక కీళ్లను లూబ్రికేట్ చేయడంలో, కీళ్లకు మద్దతు ఇచ్చే కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. 

(6 / 8)

 నడక కీళ్లను లూబ్రికేట్ చేయడంలో, కీళ్లకు మద్దతు ఇచ్చే కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ( Unsplash)

 నడక శక్తిని పెంపొందించడంలో, మనస్సును రిలాక్స్ చేయడంలో కూడా సహాయపడుతుంది, తద్వారా మనకు మంచి అనుభూతి కలుగుతుంది. 

(7 / 8)

 నడక శక్తిని పెంపొందించడంలో, మనస్సును రిలాక్స్ చేయడంలో కూడా సహాయపడుతుంది, తద్వారా మనకు మంచి అనుభూతి కలుగుతుంది. (Unsplash)

 నడక మంచి నిద్రను కలిగించడంలో సహాయపడుతుంది.

(8 / 8)

 నడక మంచి నిద్రను కలిగించడంలో సహాయపడుతుంది.(Unsplash)

ఇతర గ్యాలరీలు