(1 / 7)
లాంచ్ సమయంలో రియల్‌మీ పీ2 ప్రో 5జీ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.21,999, 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.24,999, 12జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.27,999. ఈగిల్ గ్రే, ప్యారెట్ గ్రీన్ రంగుల్లో ప్రవేశపెట్టారు.
(2 / 7)
ఇప్పుడు ఈ ఫోన్ తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అతి తక్కువ ధరకే దొరుకుతుంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,499 (లాంచ్ కంటే రూ.6500 తక్కువ), 12 జీబీ + 256 జీబీ వేరియంట్ ధర రూ.17,749 (లాంచ్ కంటే రూ.7250 తక్కువ), 12 జీబీ + 512 జీబీ వేరియంట్ ధర రూ.23,999 (లాంచ్ కంటే రూ.4000 తక్కువ).
(3 / 7)
ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ (1080×2412 పిక్సెల్స్) 3డీ కర్వ్డ్ అమోఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ ఉన్నాయి.
(4 / 7)
ఈ ఫోన్‌లో 4ఎన్ఎమ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్, అడ్రినో 710 జీపీయూ, 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్ 4ఎక్స్, 512 జీబీ వరకు యుఎఫ్ఎస్ 3.1 ఆన్బోర్డ్ స్టోరేజ్ ఉన్నాయి.
(5 / 7)
ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటీ -600 ప్రైమరీ సెన్సార్ విత్ ఓఐఎస్, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా సెన్సార్. సెల్ఫీల కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
(6 / 7)
ఈ ఫోన్లో 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ వైర్డ్ సూపర్వోక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
(7 / 7)
అంతేకాదు.. ఈ ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. ఐపీ65 రేటింగ్‌తో వస్తుంది. ఫోన్ షాక్-అబ్జార్బుల్ ఆర్మర్షెల్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు