తెలుగు న్యూస్ / ఫోటో /
Thandel Success Meet: తండేల్ సక్సెస్ మీట్ ఫొటోలు.. చీరలో స్పెషల్ అట్రాక్షన్‌గా శోభిత
- Thandel Success Meet: తండేల్ మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్ లో మంగళవారం (ఫిబ్రవరి 11) ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు నాగ చైతన్య భార్య, నటి శోభిత రెడ్ శారీలో వచ్చిన మెస్మరైజ్ చేసింది.
- Thandel Success Meet: తండేల్ మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్ లో మంగళవారం (ఫిబ్రవరి 11) ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు నాగ చైతన్య భార్య, నటి శోభిత రెడ్ శారీలో వచ్చిన మెస్మరైజ్ చేసింది.
(1 / 5)
Thandel Success Meet: తండేల్ మూవీ సక్సెస్ మీట్ లో నాగ చైతన్య మాట్లాడుతుండగా.. పక్కనే సిగ్గుపడుతూ చప్పట్లు కొడుతున్న శోభితా ధూళిపాళ్ల
(2 / 5)
Thandel Success Meet: గతేడాది నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న శోభిత.. ఈ ఈవెంట్ కు ఎర్ర చీరలో వచ్చింది. ఆమె చాలా సాంప్రదాయంగా, అందంగా కనిపించింది.
ఇతర గ్యాలరీలు