(1 / 5)
ఉత్తమ నటిగా రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకున్న సాయిపల్లవిని తండేల్ మూవీ టీమ్ సత్కరించింది. మేకర్స్ సాయిపల్లవిని అభినందిస్తూ సెట్స్ లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారు.
(2 / 5)
సాయిపల్లవి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ విన్నింగ్ సెలబ్రేషన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సెలబ్రేషన్స్‌లో డైరెక్టర్ చందూ మొండేటి, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పాల్గొన్నాడు.
(3 / 5)
తండేల్ మూవీలో సాయిపల్లవి డీ గ్లామర్ రోల్‌లో కనిపిస్తోంది. సాయిపల్లవితో పాటు నాగచైతన్య పాత్రలు ఛాలెంజింగ్‌గా సాగుతాయని సమాచారం.
(4 / 5)
శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో జాలర్ల జీవితాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న తండేల్ మూవీ ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇతర గ్యాలరీలు