ప్రియాంక చోప్రా న‌టించిన ఒకే ఒక త‌మిళ మూవీ ఇదే - ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరో -తెలుగులోకి డ‌బ్‌!-thalapathy vijay thamizhan first and last tamil film of priyanka chopra ssmb 29 movie heroine ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ప్రియాంక చోప్రా న‌టించిన ఒకే ఒక త‌మిళ మూవీ ఇదే - ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరో -తెలుగులోకి డ‌బ్‌!

ప్రియాంక చోప్రా న‌టించిన ఒకే ఒక త‌మిళ మూవీ ఇదే - ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరో -తెలుగులోకి డ‌బ్‌!

Published Apr 26, 2025 06:21 PM IST Nelki Naresh
Published Apr 26, 2025 06:21 PM IST

బాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్ల‌లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్న‌ది ప్రియాంక చోప్రా. ఆ త‌ర్వాత హాలీవుడ్ బాట ప‌ట్టిన ఈ ముద్దుగుమ్మ అక్క‌డ త‌న‌దైన ముద్ర‌వేసింది. మ‌హేష్‌బాబు మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

ప్రియాంక చోప్రా సినీ ప్ర‌యాణం మాత్రం త‌మిళ మూవీతోనే మొద‌లైంది.

(1 / 6)

ప్రియాంక చోప్రా సినీ ప్ర‌యాణం మాత్రం త‌మిళ మూవీతోనే మొద‌లైంది.

2002లో రిలీజైన త‌మిళ మూవీ తామిజ‌న్‌తో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది ప్రియాంక చోప్రా.

(2 / 6)

2002లో రిలీజైన త‌మిళ మూవీ తామిజ‌న్‌తో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది ప్రియాంక చోప్రా.

ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్‌గా బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది.

(3 / 6)

ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్‌గా బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది.

సుదీర్ఘ సినీ ప్ర‌యాణంలో ప్రియాంక చోప్రా చేసిన మొద‌టి, చివ‌రి త‌మిళ మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

(4 / 6)

సుదీర్ఘ సినీ ప్ర‌యాణంలో ప్రియాంక చోప్రా చేసిన మొద‌టి, చివ‌రి త‌మిళ మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

తామిజ‌న్ మూవీ ద‌మ్ముంటే కాస్కో పేరుతో తెలుగులోకి డ‌బ్ అయ్యింది.

(5 / 6)

తామిజ‌న్ మూవీ ద‌మ్ముంటే కాస్కో పేరుతో తెలుగులోకి డ‌బ్ అయ్యింది.

ప్ర‌స్తుతం మ‌హేష్‌బాబు, ఎస్ఎస్ రాజ‌మౌళి కాంబోలో తెర‌కెక్కుతోన్న అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టిస్తోంది.

(6 / 6)

ప్ర‌స్తుతం మ‌హేష్‌బాబు, ఎస్ఎస్ రాజ‌మౌళి కాంబోలో తెర‌కెక్కుతోన్న అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టిస్తోంది.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు