Happy birthday Thalapathy Vijay: కుటుంబంతో దళపతి విజయ్ అరుదైన ఫొటోలు: చూసేయండి-thalapathy vijay 50th birthday 8 rare pics of the tamil star actor with his family ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Happy Birthday Thalapathy Vijay: కుటుంబంతో దళపతి విజయ్ అరుదైన ఫొటోలు: చూసేయండి

Happy birthday Thalapathy Vijay: కుటుంబంతో దళపతి విజయ్ అరుదైన ఫొటోలు: చూసేయండి

Published Jun 22, 2024 06:08 PM IST Chatakonda Krishna Prakash
Published Jun 22, 2024 06:08 PM IST

  • Happy birthday Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నేడు (జూన్ 22) తన 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య, కుమారుడు సహా కుటుంబంతో ఉన్న కొన్ని అరుదైన ఫొటోలు ఇక్కడ చూడండి. 

హీరో దళపతి విజయ్ తన కుటుంబానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబంతో కలిసి సమయం గడిపేందుకు ఇష్టపడతారు. అలాగే తన ఫ్యామిలీ విషయాలను చాలా ప్రైవేట్‍గా ఉంచుతారు. 

(1 / 8)

కుటుంబంతో కలిసి విజయ్ ఉన్న ఫొటోలు చాలా అరుదుగా బయటికి వచ్చాయి. తన కూతురు దివ్య సాషాతో విజయ్ ఉన్న ఈ ఫొటో అందులో ఒకటి. 

(2 / 8)

తన కుమారుడు జేసన్ సంజయ్‍తో విజయ్ సరదాగా వీడియో గేమ్ ఆడిన అరుదైన ఫొటో ఇది. 

(3 / 8)

సంగీతను 1999 ఆగస్టులో విజయ్ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వీరు అన్యూన్యంగా ఉంటున్నారు. 

(4 / 8)

విజయ్, సంగీత వివాహం హిందూ, క్రిస్టియన్ రెండు సంప్రదాయాల్లో అప్పుడు జరిగింది. ఈవెంట్లకు చాలా అరుదుగా భార్యను తీసుకొస్తుంటారు విజయ్. 

(5 / 8)

1974 జూన్ 22వ తేదీన ఎస్ఏ చంద్రశేఖర్, శోభ చంద్రశేఖర్ దంపతులకు విజయ్ జన్మించారు. 

(6 / 8)

విజయ్ తండ్రి చంద్రశేఖర్ కూడా డైరెక్టర్, నటుడిగా చేశారు. ముఖ్యంగా సామాజిక సమస్యలపై ఆయన కొన్ని చిత్రాలు తెరకెక్కించారు. 

(7 / 8)

విజయ్ తల్లి గాయకురాలు, రచయిత, దర్శకురాలు కూడా. తన భర్త చంద్రశేఖర్ ద్వారా ఆమె సినిమాలకు పరిచయం అయ్యారు.

(8 / 8)

ఇతర గ్యాలరీలు