TG TET Response Sheets : తెలంగాణ టెట్ రెస్పాన్స్ షీట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి-tg tet results response sheets final key released follow these steps to download ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Tet Response Sheets : తెలంగాణ టెట్ రెస్పాన్స్ షీట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

TG TET Response Sheets : తెలంగాణ టెట్ రెస్పాన్స్ షీట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

Feb 06, 2025, 06:12 PM IST Bandaru Satyaprasad
Feb 06, 2025, 06:12 PM , IST

TG TET Response Sheets : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలతో పాటు టీజీ టెట్ రెస్పాన్స్ షీట్లు, ఫైనల్ కీను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు రెస్పాన్స్ షీట్‌ను అధికారిక వెబ్‌సైట్‌ https://tgtet2024.aptonline.in/tgtet/ResponseSheet  లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 2 నుంచి 20 వరకు జరిగిన టెట్‌ పరీక్షలకు 1,35,802 మంది అభ్యర్థులు హాజరవ్వగా... వీరిలో 42,384 మంది (31.21 శాతం) అర్హత సాధించారని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.  

(1 / 5)

తెలంగాణ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 2 నుంచి 20 వరకు జరిగిన టెట్‌ పరీక్షలకు 1,35,802 మంది అభ్యర్థులు హాజరవ్వగా... వీరిలో 42,384 మంది (31.21 శాతం) అర్హత సాధించారని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. 
 
(image source unsplash.com)

టీజీ టెట్ రెస్పాన్స్ షీట్లు, ఫైనల్ కీను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు రెస్పాన్స్ షీట్‌ను అధికారిక వెబ్‌సైట్‌ https://tgtet2024.aptonline.in/tgtet/ResponseSheet  లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

(2 / 5)

టీజీ టెట్ రెస్పాన్స్ షీట్లు, ఫైనల్ కీను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు రెస్పాన్స్ షీట్‌ను అధికారిక వెబ్‌సైట్‌ https://tgtet2024.aptonline.in/tgtet/ResponseSheet  లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

టెట్ రెస్పాన్స్ షీట్‌ డౌన్‌లోడ్  టీజీ టెట్ https://tgtet2024.aptonline.in/tgtet/ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి. హోంపేజీలోని రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత జర్నల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎగ్జామ్ పేపర్ వివరాలు నమోదు చేసి పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  

(3 / 5)

టెట్ రెస్పాన్స్ షీట్‌ డౌన్‌లోడ్  

టీజీ టెట్ https://tgtet2024.aptonline.in/tgtet/ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి. 
హోంపేజీలోని రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. 
ఆ తర్వాత జర్నల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎగ్జామ్ పేపర్ వివరాలు నమోదు చేసి పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
 
టెట్ ఫైనల్ 'కీ'ని అధికారిక వెబ్ సైట్ https://tgtet2024.aptonline.in/tgtet/FinalKey  లో అందుబాటులో ఉంచారు. 

(4 / 5)

టెట్ ఫైనల్ 'కీ'ని అధికారిక వెబ్ సైట్ https://tgtet2024.aptonline.in/tgtet/FinalKey  లో అందుబాటులో ఉంచారు. 

జనవరి 2 నుంచి 20 వరకు జరిగిన టెట్ ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. టెట్‌ పరీక్షకు మొత్తం 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా....వీరిలో 2,05,278 మంది అంటే 74.44 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు