(1 / 4)
టీజీ లాసెట్, PGLCET 2025 పరీక్షల ఫలితాలు జూన్ 25 బుధవారం ప్రకటించనున్నారు. lawcet.tgche.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించి చెక్ చేసుకోవచ్చు. సాయంత్రం 4 గంటలకు ఫలితాలు వస్తాయి.
(2 / 4)
ఈ పరీక్ష కోసం మొత్తం 57715 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. 45609 మంది అభ్యర్థులు హాజరయ్యారు. జూన్ 6, 2025న పరీక్షను నిర్వహించారు.
(3 / 4)
మూడు, ఐదు సంవత్సరాల లా డిగ్రీ ప్రోగ్రామ్‌లు, LLM కోర్సులలో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష జరిగింది. ఫలితాలను రేపు సాయంత్రం 4 గంటలకు https://lawcet.tgche.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
(4 / 4)
అభ్యర్థులు TS LAWCET 2025 ఫలితాన్ని అధికారిక వెబ్‌సైట్‌లో వారి మొబైల్ ఫోన్ ద్వారా రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి చూసుకోవచ్చు. ఫలితాల తర్వాత అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనవలసి ఉంటుంది.
ఇతర గ్యాలరీలు