TG At Home : తెలంగాణ రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం, విశిష్ట సేవలందించిన వ్యక్తులకు గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులు-tg governor at home event cm revanth reddy attends governor excellence award presented ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg At Home : తెలంగాణ రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం, విశిష్ట సేవలందించిన వ్యక్తులకు గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులు

TG At Home : తెలంగాణ రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం, విశిష్ట సేవలందించిన వ్యక్తులకు గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులు

Jan 26, 2025, 09:39 PM IST Bandaru Satyaprasad
Jan 26, 2025, 09:39 PM , IST

TG At Home : గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హైదరాబాద్ లోని రా‌జ్‌భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైకోర్టు సీజే జస్టిస్ సుజయ్ పాల్, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు, త్రివిధ దళాలకు చెందిన సీనియర్ అధికారులు, ప్రముఖులు ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్నారు.

(1 / 6)

(2 / 6)

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హైదరాబాద్ లోని రా‌జ్‌భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.  

(3 / 6)

పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, సంస్కృతి, క్రీడా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు రాజ్‌భవన్ చరిత్రలో తొలిసారిగా “గవర్నర్ ఎక్సలెన్స్” 2024 పేరిట నెలకొల్పిన అవార్డులను ‘ఎట్‌ హోమ్’ కార్యక్రమంలో అందజేశారు.

(4 / 6)

ఆయా రంగాల్లో చేసిన విశిష్ట సేవలకు గాను దుశ్చర్ల సత్యనారాయణ, అరెకపూడి రఘు, దీప్తి జివాంజి, కృష్ణభారతి, ప్రొ. పాండురంగారావు గవర్నర్ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు.

(5 / 6)

వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందిస్తున్న ధ్రువాంశ్ సంస్థ, ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, ఆదిత్య మెహతా ఫౌండేషన్, సంస్కృతి ఫౌండేషన్ లు అవార్డులకు ఎంపిక కాగా వాటి ప్రతినిధులు అవార్డులను అందుకున్నారు. అలాగే ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి గారు "స్పెషల్ లైఫ్ టైమ్ అవార్డు"ను అందుకున్నారు.  

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు