తెలుగు న్యూస్ / ఫోటో /
TG Liquor Shops Timings : మందుబాబులకు న్యూఇయర్ గిఫ్ట్, డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు వైన్ షాపులు ఓపెన్
TG Liquor Shops Timings : తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. డిసెంబర్ 31న మద్యం షాపుల సమయాలను పొడిగించింది. అన్ని బార్ అండ్ రెస్టారెంట్లు, ఈవెంట్లు, టూరిజం కార్పొరేషన్ హోటళ్లలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు, అన్ని వైన్‌షాపులను రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచవచ్చని పేర్కొంది.
(1 / 6)
తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. డిసెంబర్ 31న రాష్ట్రంలోని మద్యం షాపుల్లో అమ్మకాల సమయాలను పొడిగించింది.
(2 / 6)
డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం షాపుల్లో విక్రయాలు జరుపుకొనేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. (istockphoto)
(3 / 6)
రాష్ట్రంలోని అన్ని బార్ అండ్ రెస్టారెంట్లు, ఈవెంట్లు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ హోటళ్లలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలు చేసుకోవచ్చని ప్రకటించింది.
(4 / 6)
మిగతా అన్ని వైన్‌షాపులను డిసెంబర్ 31వ తేదీ రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచవచ్చని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. (Image source: https://istockphoto.com)
(5 / 6)
హైదరాబాద్ లో న్యూఇయర్ వేడుకల్లో ఇతర రాష్ట్రాల మద్యం అమ్మకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ఇతర గ్యాలరీలు