విద్యార్థులకు అలర్ట్.... రేపు తెలంగాణ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు విడుదల, ఇదిగో లింక్-tg eapcet 2025 results will be declared on may 11 check how to download rank cards here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  విద్యార్థులకు అలర్ట్.... రేపు తెలంగాణ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు విడుదల, ఇదిగో లింక్

విద్యార్థులకు అలర్ట్.... రేపు తెలంగాణ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు విడుదల, ఇదిగో లింక్

Published May 10, 2025 11:28 AM IST Maheshwaram Mahendra Chary
Published May 10, 2025 11:28 AM IST

తెలంగాణ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. ఆదివారం (మే 11) ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించనున్నారు. పరీక్ష రాసిన విద్యార్థులు… eapcet.tgche.ac.in వెబ్ సైట్ నుంచి ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాల విడుదలకు టైమ్ ఫిక్స్ అయింది. మే 11వ తేదీన ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

(1 / 8)

ఏప్రిల్ 29 నుంచి మే 4, 2025 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ విధానంలో తెలంగాణ ఈఏపీసెట్ ప్రవేశ పరీక్షలను నిర్వహించారు. ఇప్పటికే అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షల ప్రాథమిక కీలు కూడా విడుదలయ్యాయి.

(2 / 8)

ఈసారి జరిగిన తెలంగాణ ఈఏపీసెట్ - 2025 అగ్రికల్చర్‌ విభాగానికి 81,198 మంది హాజరయ్యారు. ఇక ఇంజినీరింగ్‌ స్ట్రీమ్  విభాగంలో చూస్తే…. 2,07,190 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

(3 / 8)

తెలంగాణ ఈఏపీసెట్-2025 ఫలితాలు ప్రకటించిన తర్వాత https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థి సాధించిన మార్కులతో పాటు ర్యాంకులు అందుబాటులో ఉంటాయి.

(4 / 8)

తెలంగాణ ఈఏపీసెట్ - 2025 వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్ తో పాటు పలు వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేస్తే….. ర్యాంక్(స్కోర్) కార్డు డిస్ ప్లే అవుతుంది.ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.

(5 / 8)

టీజీ ఈఏపీసెట్-2025 ఆధారంగా రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ర్యాంక్ తో పాటు రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

(6 / 8)

టీజీ ఈఏపీసెట్ 2025 ఫలితాలను ప్రకటించిన తర్వాత… కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. వీటి ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ వివరాలను జేఎన్టీయూ హైదరాబాద్ అధికారులు అధికారికంగా ప్రకటిస్తారు.

(7 / 8)

ఈ లింక్ పై క్లిక్ టీజీ ఈఏపీసెట్ - 2025 ఫలితాలను చెక్ చేసుకోవటంతో పాటు తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

(8 / 8)

లింక్ పై క్లిక్ టీజీ ఈఏపీసెట్ - 2025 ఫలితాలను చెక్ చేసుకోవటంతో పాటు తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు