TG EAPCET 2025 :తెలంగాణ ఈఏపీసెట్ అప్డేట్స్ - ఏప్రిల్ 29 నుంచి ఎగ్జామ్స్, ఈసారి వేగంగా ప్రాసెస్...!
- TG EAPCET (EAMCET) Schedule 2025 Updates : ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ - 2025 తేదీలు ఖరారయ్యాయి. త్వరలోనే పూర్తి షెడ్యూల్ అందుబాటులోకి రానుంది. ఈసారి వీలైనంత త్వరగా ఇంజినీరింగ్ ప్రవేశాలను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

(1 / 6)
ఈ ఏడాదికి సంబంధించిన ఈఏపీ సెట్ పరీక్షలు ఏప్రిల్ 29 నుంచి ప్రారంభం కానున్నాయి. మే 5 వరకు నిర్వహించనున్నారు.
(2 / 6)
ఈ ఏడాదికి సంబంధించిన ఈఏపీ సెట్ పరీక్షలు ఏప్రిల్ 29 నుంచి ప్రారంభం కానున్నాయి. మే 5 వరకు నిర్వహించనున్నారు.
(3 / 6)
ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోసం ఈఏపీసెట్ పరీక్షలు జరుగుతాయి. ఇక మే 2 నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహిస్తాయి. ఈసారి కూడా జేఎన్‌టీయూనే ఎగ్జామ్స్ నిర్వహించనుంది.
(4 / 6)
ఈ సారి గత ఏడాది కంటే ముందుగానే ఈఏపీసెట్ ఎగ్జామ్స్ తేదీలు వెల్లడయ్యాయి. ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపు, కౌన్సెలింగ్ తేదీల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
(5 / 6)
గతేడాది ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ఏడాది చివరి వరకూ కొనసాగుతోంది. ముఖ్యంగా బీ కేటగిరి సీట్ల విషయంలో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈసారి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు