Telugu Tv Shows: లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో బిగ్‌బాస్‌ను దాటేసిన శ్రీముఖి కామెడీ షో
తెలుగు టీవీ షోస్ టీఆర్‌పీలో బిగ్‌బాస్ 8 కు ఆదివారం స్టార్ మా పరివారం గట్టి పోటీనిచ్చింది. లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో బిగ్‌బాస్ టాప్ ప్లేస్‌లో నిలవగా...ఆదివారం స్టార్ మా పరివారం సెకండ్ ప్లేస్‌లో నిలిచింది.
(1 / 5)
తాజాగా తెలుగు టీవీ షోస్ టీఆర్‌పీ రేటింగ్‌లో బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్స్‌కు 5.84 టీఆర్‌పీ రేటింగ్ రాగా...వీక్‌డేస్ ఎపిసోడ్స్‌కు 4.05 టీఆర్‌పీ వచ్చింది.
(2 / 5)
ఆదివారం స్టార్ మా పరివారం షో బిగ్‌బాస్ వీక్‌డేస్ టీఆర్‌పీని దాటేసింది. 4. 43 టీఆర్‌పీతో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది.
ఇతర గ్యాలరీలు