
(1 / 10)
స్టార్ మా సీరియల్ కార్తీకదీపం 2 తొలి స్థానంలో కొనసాగుతోంది. అయితే 35వ వారం ఈ సీరియల్ రేటింగ్ 13.85కు పడిపోయింది. గత కొన్ని వారాలుగా 15కుపైగా రేటింగ్ సాధిస్తూ వస్తున్న ఈ సీరియల్ రేటింగ్ ఈవారం పడిపోయింది.

(2 / 10)
రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు కొనసాగుతోంది. ఈ సీరియల్ కు 12.72 రేటింగ్ నమోదైంది.

(3 / 10)
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మూడో స్థానంలో ఉంది. ఈ సీరియల్ కు 35వ వారం 12.10 రేటింగ్ వచ్చింది.

(4 / 10)
ఇంటింటి రామాయణం సీరియల్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. తాజాగా ఈ సీరియల్ కు 11.83 రేటింగ్ నమోదైంది.

(5 / 10)
ఇక చిన్ని సీరియల్ ఐదో స్థానంలో ఉంది. ఈ సీరియల్ కు 9.74 రేటింగ్ వచ్చింది.

(6 / 10)
నువ్వుంటే నా జతగా ఆరో స్థానంలో ఉంది. ఈ సీరియల్ కు ఈవారం 8.47 రేటింగ్ నమోదైంది.

(7 / 10)
జీ తెలుగు సీరియల్ మేఘ సందేశం 7.16 రేటింగ్ తో ఏడో స్థానంలో కొనసాగుతోంది.

(8 / 10)
మరో జీ తెలుగు సీరియల్ చామంతికి ఈ వారం 7.15 రేటింగ్ వచ్చింది. ఈ సీరియల్ 8వ స్థానంలో ఉంది.

(9 / 10)
స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి 9వ స్థానంలో ఉంది. ఈ సీరియల్ కు తాజాగా 7.01 రేటింగ్ వచ్చింది.

(10 / 10)
జీ తెలుగు సీరియల్ జగద్ధాత్రి 6.97 రేటింగ్ తో పదో స్థానంలో ఉంది.
ఇతర గ్యాలరీలు